🧓 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!
💰 NTR Bharosa Pension 2026 కింద కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
📅 సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం
📅 అర్హులైన వారికి అక్టోబర్ నుంచి పెన్షన్ అందించేలా ప్రణాళిక.
👵 తొలి దశలో:
✅ వితంతువులు
✅ వృద్ధులు
తర్వాత 👇
🧵 చేనేత కార్మికులు
🌿 గీత కార్మికులు
🥁 డప్పు కళాకారులు
♿ దివ్యాంగులు
ఇతర అర్హత కేటగిరీలకు దశలవారీగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
📄 దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు.
⚠️ గమనిక: దరఖాస్తు ప్రారంభ తేదీ, ఖచ్చితమైన పెన్షన్ మంజూరు తేదీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
