📮 పోస్ట్ ఆఫీస్‌లో 27,000+ GDS ఉద్యోగాలు!
🎓 10th అర్హతతో అవకాశం
📝 రాత పరీక్ష లేదు – 10th మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక
📌 పోస్టులు: BPM, ABPM & Dak Sevak
🇮🇳 దేశవ్యాప్తంగా: 27,000+ ఖాళీలు
🌾 AP: 918 పోస్టులు
🌾 Telangana: 419 పోస్టులు
💰 జీతం: ₹10,000 – ₹29,380/- వరకు
🎯 వయసు: 18–40 సంవత్సరాలు
💻 కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
🚲 సైకిల్ తొక్కడం రావాలి
🗣️ స్థానిక భాష చదవడం, రాయడం తెలిసి ఉండాలి
📅 రిజిస్ట్రేషన్: 31-08-2026 నుంచి
📅 దరఖాస్తులు: 02-09-2026 నుంచి 21-09-2026 వరకు
💳 ఫీజు: సాధారణ అభ్యర్థులకు ₹100/-
👩 మహిళలు, SC/ST, PwD, ఇతర అర్హత కలిగిన రిజర్వ్డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు.
🔗 Apply: indiapostgdsonline.gov.in
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
