🔥 AP Job Calendar 2026 విడుదల!
🎯 మొత్తం ఖాళీలు: 10,060 పోస్టులు
📢 ప్రభుత్వం GO MS No.81 ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు సమాచారం.
📅 నోటిఫికేషన్ షెడ్యూల్:
1️⃣ 1వ విడత: 1,523 పోస్టులు – ఇప్పటికే విడుదల
2️⃣ 2వ విడత: 3,231 పోస్టులు – 15-09-2026
3️⃣ 3వ విడత: 2,311 పోస్టులు – 15-10-2026
4️⃣ DSC: 2,995 టీచర్ పోస్టులు – 15-10-2026
💼 ఉద్యోగాలు: Group-1, Police, Group-2, Engineering, DSC & ఇతర పోస్టులు
🎓 అర్హతలు: Inter / Diploma / Degree / B.Tech తదితర అర్హతలకు పోస్టులు ఉన్నాయి.
📚 నిరుద్యోగులు ఇప్పటి నుంచే పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి!
⚠️ తేదీలు/ఖాళీలు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మారే అవకాశం ఉంది.
