jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
SVIMS Contract Basis Jobs Recruitment 2026

SVIMS Contract Basis Jobs Recruitment 2026

chandrakanth June 1, 2026

SVIMS MRC Project Recruitment 2026 : తిరుపతి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది..

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

SVIMS MRC Project నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ANM, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియో వాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ -2, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, డ్రైవర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..

ఇంటర్వ్యూ తేదీలు :

మెడికల్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు 01-06-2025 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

డ్రైవర్ ఉద్యోగాలకు 02-06-2026 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియో వాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ -2, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 03-06-2026 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం :

కమిటీ హాల్, ఓల్డ్ డైరెక్టర్ కార్యాలయం, శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి – 517507

వయస్సు వివరాలు :

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ నాటికి వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఇంటర్వ్యూ కు కావాల్సిన డాక్యుమెంట్స్ :

1) నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం.

2) ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రం (ఆధార్ కార్డు లేదా ఇతరాలు)

3) వయస్సు నిర్ధారణ పత్రం – ఎస్.ఎస్.సి సర్టిఫికెట్

4) విద్యార్హతల ధృవపత్రాలు

5) వర్తించే వారికి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

6) అనుభవ ధృవపత్రాలు

7) కుల ధృవపత్రం ఎస్సీ- గ్రేడ్ II (తప్పనిసరి)

8) ఇతర సంబంధిత పత్రాలు

9) ఇటీవలి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఒకటి దరఖాస్తు ఫారంపై అతికించాలి, మరొకటి దరఖాస్తు ఫారానికి పిన్ చేయాలి.

గమనిక :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి.

✅ Download Notification – Click here

✅ Download Application – Click here

Post Views: 14

Related posts:

  1. Jubilant Ingrevia Walk-In 2025 | Hiring Experienced BSc/B.E/B.Tech/Diploma – Chemical Department
  2. 🔔 CMSRU రిక్రూట్‌మెంట్ 2025 | అసిస్టెంట్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ జాబ్స్ – ఆన్‌లైన్‌లో అప్లై చేయండి 💼
  3. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  4. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Require Pharmacovigilance Services Associate at Accenture Chennai
  • Production, IPQA, Visual Inspection Jobs at EUGIA
  • Pharmacy graduates apply now for ANRF Project, IIT Kharagpur
  • Advertisement for Principal, Professor, Associate Professor, Assistant Professor at Yashodeep College of Pharmacy
  • Interview for Pharmacist at Homi Bhabha Cancer Hospital and Research Centre

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online