📢 తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 5,538 ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ & ఆయా పోస్టుల భర్తీ
✅ మొత్తం పోస్టులు: 5,538
👩🏫 ఇన్‌స్ట్రక్టర్ – 2,769 పోస్టులు
👩 ఆయా – 2,769 పోస్టులు
🎓 అర్హత:
• ఇన్‌స్ట్రక్టర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
• ఆయా – 7వ తరగతి ఉత్తీర్ణత
💰 గౌరవ వేతనం:
• ఇన్‌స్ట్రక్టర్ – ₹8,000/- నెలకు
• ఆయా – ₹6,000/- నెలకు
🎯 వయస్సు: 18 – 44 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం:
• మెరిట్ ఆధారంగా
• రాత పరీక్ష లేదు
📍 ప్రాధాన్యత:
✔️ అదే హాబిటేషన్
✔️ అదే గ్రామపంచాయతీ
✔️ అదే మండలం
✔️ అదే జిల్లా
📅 దరఖాస్తు చివరి తేదీ: 08-06-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
👉 స్థానిక మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం. ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉద్యోగం పొందే అవకాశం! 🚀
#TSJobs #PrePrimaryJobs #InstructorJobs #AayaJobs #TelanganaJobs #TeacherJobs #7thPassJobs #InterJobs #GovtJobs2026 #JobUpdates
