jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1,191 అప్రెంటిస్ ఉద్యోగాలు 2026 | 10+2 / ITI | No Exam

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1,191 అప్రెంటిస్ ఉద్యోగాలు 2026 | 10+2 / ITI | No Exam

chandrakanth May 28, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🚆 సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,191 అప్రెంటిస్ ఉద్యోగాలు 🚆

రైల్వేలో 1,191 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో కార్పెంటర్, కోప, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్ పాటు మొత్తం 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎలాంటి ఫీజు, పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు.

📌 ముఖ్యాంశాలు

  • 🏢 ఆర్గనైజేషన్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
  • 📊 మొత్తం ఖాళీలు: 1,191
  • 🎓 విద్య అర్హత: 10+2 / ITI
  • ✅ సెలక్షన్ ప్రాసెస్: మెరిట్ ఆధారంగా
  • 💰 ఫీజు: లేదు
  • 📝 పరీక్ష: లేదు

🏢 ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేశారు.

💼 జాబ్ రోల్ & ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో కార్పెంటర్, కోప, డ్రాఫ్ట్ మాన్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, పెయింటర్, ఫిట్టర్ తో పాటు మొత్తం 18 రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🎓 విద్య అర్హత

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు 10+2 (లేదా) ఐటిఐ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

🔞 వయస్సు

అప్లై చేసుకునే వారి వయసు మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • 👨‍🦳 SC / ST: 5 సంవత్సరాలు రిజర్వేషన్
  • 👨‍🦱 OBC: 3 సంవత్సరాలు రిజర్వేషన్
  • ♿ ఎక్స్ సర్వీస్ మ్యాన్ & PWD: 10 సంవత్సరాలు రిజర్వేషన్

🖥️ Apply ప్రాసెస్

ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేయాలి అనుకునేవారు www.apprenticeship.gov.in అనే వెబ్సైట్ ని విసిట్ చేయాలి. అక్కడి నుండి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది.

✅ సెలక్షన్ ప్రాసెస్

  • 📋 Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం ని షార్ట్ లిస్ట్ చేస్తారు
  • 📊 అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  • 🏥 మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు
  • 📄 సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు

📅 ముఖ్య తేదిలు

  • 🟢 Apply చేయడానికి ప్రారంభ తేది: 12.05.2026
  • 🔴 Apply చేయడానికి చివరి తేది: 11.06.2026

📎 ముఖ్య లింకులు

  • 📄 Official Notification: Click here
  • 🌐 Apply Online: www.apprenticeship.gov.in

❓ FAQs

Q1: రైల్వే అప్రెంటిస్ జాబ్స్ కి పరీక్ష ఉంటుందా?

A: లేదు, ఎలాంటి పరీక్ష లేదు. కేవలం 10th/ITI మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

Q2: అప్లై చేయడానికి ఫీజు ఎంత?

A: అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.

Q3: విద్యార్హత ఏమిటి?

A: 10+2 లేదా ITI పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

Q4: వయస్సు ఎంత ఉండాలి?

A: 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/OBC/PWD లకు వయస్సు సడలింపు ఉంది.

🌟 Key Highlights

  • 🏢 ఆర్గనైజేషన్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
  • 📍 పోస్ట్: అప్రెంటిస్ – 18 ట్రేడ్స్
  • 📊 ఖాళీలు: 1,191
  • 🎓 అర్హత: 10+2 / ITI
  • 🔞 వయస్సు: 15-24 సంవత్సరాలు
  • ✅ సెలక్షన్: మెరిట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • 💰 ఫీజు: లేదు
  • 📝 పరీక్ష: లేదు
  • 📅 చివరి తేదీ: 11.06.2026

Tags: Railway Jobs, Apprentice Jobs 2026, SECR Jobs, South East Central Railway, ITI Jobs, 10+2 Jobs, Carpenter Jobs, Electrician Jobs, Fitter Jobs, Painter Jobs, Plumber Jobs, No Exam Jobs, Free Jobs, Government Jobs, Railway Recruitment

⚠️ Disclaimer: ఈ సమాచారం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. అభ్యర్థులు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి.

Post Views: 29

Related posts:

  1. ఆధార్ సెంటర్ ఉద్యోగాలు 2026 – ఆపరేటర్ & సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేయండి
  2. CSIR CEERI Technical Officer & Technician Recruitment 2026 | 22 పోస్టులు | 10th, ITI, B.E/B.Tech | Apply Now
  3. East Coast Railway Junior Engineer (OP) Recruitment 2026 | 2 Posts | Khordha, Odisha | Offline Apply
  4. టీజీపీఎస్సీ ఉద్యోగాలు 2026 | తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అసిస్టెంట్ సైంటిస్ట్ 20 పోస్టులు | జీతం 45,960-1,24,150 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Aizant Hiring Bioanalytical Scientist | Senior Bioanalytical Scientist | 2-10 Years | Kompally Hyderabad | LC-MS/MS | SCIEX 6500+
  • DMPK Scientist Job Hyderabad | ADME Assays | B.Pharm M.Pharm | Laxai | 6-8 Years
  • APMSRB Recruitment 2026 | 529 Staff Nurse, Pharmacist, MRW Posts | AP Medical Services | Apply Online by 30 June 2026
  • IIT Dharwad Recruitment 2026 | Assistant Registrar, Jr Superintendent, Jr Assistant, Jr Technical Superintendent | 12 Posts | Any Degree | Apply Online
  • Telangana Arogya Mitra Outsourcing Jobs 2026 | 26 Posts | DMHO Medchal Malkajgiri | Degree + DCA | Last Date 19 June 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online