jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AP Power Substation AEE Jobs 2026 | 629 Assistant Executive Engineers | AP Transco, Genco, SPDCL, CPDCL, EPDCL | Apply Online Soon

AP Power Substation AEE Jobs 2026 | 629 Assistant Executive Engineers | AP Transco, Genco, SPDCL, CPDCL, EPDCL | Apply Online Soon

chandrakanth May 22, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

⚡ AP Power Substation AEE Jobs 2026 ⚡

629 Assistant Executive Engineers – AP Transco, Genco, SPDCL, CPDCL & EPDCL

AP విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ | AP Power Substation Assistant Executive Engineers (AEE) Job Recruitment 2026 all details in Telugu

AP Power Substation APSPDCL Assistant Executive Engineers (AEE) Job Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో (AP Transco, AP Genco, APSPDCL, APCPDCL & APEPDCL) 629 ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (AEE) ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ వెల్లడి కానున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 629 AEE పోస్టుల భర్తీకి పచ్చ జెండా ప్రభుత్వ అనుమతి వచ్చింది. ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక జాబ్ క్యాలెండర్ భాగంగా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే విద్యా శాఖలో 19 యూనివర్సిటీలలో 1523 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. విద్యుత్ సమస్యల అవసరాలను అనుగుణంగా ఎలక్ట్రానికల్ సివిల్ టెలికాం విభాగాలలో నియామకాలు జరగనున్నాయి.

🏢 సంస్థలు & ఖాళీల వివరాలు

• ఏపీ ట్రాన్స్కో : 200 పోస్టులు

• ఏపీ జెన్కో : 100 పోస్టులు

• ఏపీఎస్పీడీసీఎల్ : 134 పోస్టులు

• ఏపీసీపీడీసీఎల్ : 60 పోస్టులు

• ఏపీఈపీడీసీఎల్ : 135 పోస్టులు

మొత్తం: 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగులు

🎓 విద్యా అర్హత

• నోటిఫికేషన్ నాటికి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో B.E/B.Tech/A.M.I.E. లేదా అదే విభాగంలో తత్సమాన అర్హతను రెగ్యులర్ ప్రాతిపదికన కలిగి ఉండాలి.

🎂 వయస్సు

• నోటిఫికేషన్ తేదీ నాటికి ఓసీ అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థుల విషయంలో గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల వరకు మరియు దివ్యాంగులైన అభ్యర్థుల విషయంలో 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

💰 నెల జీతం

• రూ.60,155-2,485-65,125-2,900-79,625-3,335-92,965 శిక్షణతో కూడిన ప్రొబేషన్: ఈ పోస్టుకు నియమితులైన అభ్యర్థులను 2 సంవత్సరాల కాలానికి శిక్షణతో కూడిన ప్రొబేషన్‌పై ఉంచుతారు.

📍 పోస్టింగ్ ప్రదేశం

నియమించబడిన అభ్యర్థులు గ్రామీణ కార్యకలాపాల విభాగాలలో లేదా APSPDCLలో ఎక్కడైనా పని చేయవలసి ఉంటుంది.

💳 అప్లికేషన్ ఫీజు

ప్రతి దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200/- (రెండు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి.

సాధారణ వర్గం కింద దరఖాస్తుదారులు రూ.200/- తో పాటు పరీక్ష రుసుముగా రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) కూడా చెల్లించాలి.

గమనిక: ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు మరియు దివ్యాంగులకు చెందిన దరఖాస్తుదారులు రూ.500/- చెల్లించనవసరం లేదు.

📝 ఎంపిక విధానం

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

🔗 ఎలా అప్లై చేసుకోవాలి

APSPDCL వెబ్‌సైట్ http://apspdcl.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

📅 ముఖ్యమైన తేదీ వివరాలు

• నోటిఫికేషన్ విడుదల : త్వరలో

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : త్వరలో

• ప్రభుత్వ అనుమతి : వచ్చేసింది

🛑 Notification Pdf Click Here

🌟 ఎందుకు అప్లై చేయాలి

  • ⚡ AP విద్యుత్ సంస్థలలో 629 AEE పర్మనెంట్ పోస్టులు
  • 👨‍💼 AP Transco, Genco, SPDCL, CPDCL, EPDCL లో అవకాశం
  • 💰 ₹60,155 నుండి ₹92,965 వరకు జీతం
  • 🎓 Electrical & Electronics Engineering అర్హత
  • 📍 ఆంధ్రప్రదేశ్ అంతటా పోస్టింగ్
  • ✅ Job Calendar లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగం

Tags: AP Power Jobs 2026, AEE Jobs, AP Transco Jobs, AP Genco Jobs, APSPDCL Jobs, APCPDCL Jobs, APEPDCL Jobs, Electrical Engineer Jobs, 629 Posts, 2026

Post Views: 23

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏥 AIIMS Recruitment 2026: రాత పరీక్ష లేదు | ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ ఎంపిక
  4. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు 📢 | అసిస్టెంట్ పోస్టు నోటిఫికేషన్
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Aizant Hiring Bioanalytical Scientist | Senior Bioanalytical Scientist | 2-10 Years | Kompally Hyderabad | LC-MS/MS | SCIEX 6500+
  • DMPK Scientist Job Hyderabad | ADME Assays | B.Pharm M.Pharm | Laxai | 6-8 Years
  • APMSRB Recruitment 2026 | 529 Staff Nurse, Pharmacist, MRW Posts | AP Medical Services | Apply Online by 30 June 2026
  • IIT Dharwad Recruitment 2026 | Assistant Registrar, Jr Superintendent, Jr Assistant, Jr Technical Superintendent | 12 Posts | Any Degree | Apply Online
  • Telangana Arogya Mitra Outsourcing Jobs 2026 | 26 Posts | DMHO Medchal Malkajgiri | Degree + DCA | Last Date 19 June 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online