📢 గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది 📢

🏛️ SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 | 💼 731 Vacancies | 📝 Apply Now
Staff Selection Commission Recruitment 2026 Latest SSC Stenographer Grade ‘C’ & ‘D’ Jobs Notification 2026 Apply Now🏛️ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ (గ్రూప్ ‘C’) 731 ఖాళీలు పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం 24 ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు.🎓 ఈ ఉద్యోగానికి కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.💻 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ: 15-05-2026 (23:00 గంటలు) లోపు, SSC వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🏢 SSC Stenographer Job Overview
- 🏛️ సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
- 💼 పోస్ట్ పేరు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ & గ్రూప్ ‘C’
- 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 731
- 📌 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ జాబ్స్
- 🎂 వయోపరిమితి: 18 to 27, 30 సం||రాలు
- 🎓 విద్య అర్హత: 10+2 / 12th Pass
- 💰 నెల జీతం: రూ.₹29,200/- to ₹92,300/-
- 📅 దరఖాస్తు ప్రారంభం: 24.04.2026
- 🔴 దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026
- 🌐 అప్లికేషన్ మోడ్: https://ssc.gov.in/
🏬 ఉద్యోగం ఏయే శాఖల్లో
SSC ద్వారా ఆర్థిక శాఖ, రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), ఆదాయపు పన్ను డైరెక్టరేట్, మానవ వనరుల అభివృద్ధి & సిబ్బంది మరియు శిక్షణ విభాగం (DoPT) తదితర ప్రభుత్వ విభాగాలలో స్టెనోగ్రాఫర్ B మరియు C ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
🎓 అవసరమైన విద్యా అర్హతలు (01.08.2026 నాటికి)
అభ్యర్థులు కటాఫ్ తేదీ అయిన 01.08.2026 నాటికి లేదా అంతకు ముందు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
🎂 వయోపరిమితి
- 📝 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C: 18 నుండి 30 సంవత్సరాలు, 02.08.1996 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
- 📝 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D: 18 నుండి 27 సంవత్సరాల వయస్సు, 02.08.1999 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
💰 నెల జీతం
ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹29,200/- to ₹92,300/- మధ్యలో జీతం ఇస్తారు.
💸 దరఖాస్తు రుసుము
చెల్లించవలసిన రుసుము: ₹100/- (వంద రూపాయలు మాత్రమే).✅ రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు SC, ST, PwBD మరియు ESM లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
🎯 ఎంపిక విధానం
అభ్యర్థి తాను పరీక్ష రాయాలనుకుంటున్న సొంత జిల్లాలో పరీక్ష రాయచ్చు.
- 💻 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)
- ⌨️ స్కిల్ టెస్ట్ (Stenography Test)
- 📋 డాక్యుమెంట్ వెరిఫికేషన్
📝 ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ విధానంలో, SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లో, my SSC మొబైల్ అప్లికేషన్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా మాత్రమే సమర్పించాలి.🔑 కొత్త వెబ్‌సైట్‌లో One-Time Registration (OTR) తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాలి. పాత వెబ్‌సైట్ OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు.
📅 ముఖ్యమైన తేదీ వివరాలు
- 🟢 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24.04.2026
- 🔴 ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 15-05-2026 (23:00 గంటలు)
🔗 ముఖ్యమైన లింకులు
- 📄 🛑Notification Pdf: Click Here
- 🌐 🛑Online Apply Link: Click Here
- 🏛️ 🛑Official Website: Click Here
🌟 Key Highlights
- 🏛️ Central Govt Permanent Jobs
- 📚 Qualification: 12th Pass Only
- 💰 Salary: ₹29,200 to ₹92,300 + Allowances
- 👥 731 Vacancies: Grade C & D
- 💻 CBT + Skill Test Selection
- 📍 Posting: All Over India
- 👩💼 No Fee for Female/SC/ST/PwBD/ESM
❓ Frequently Asked Questions (FAQ)
1) SSC Stenographer కి అర్హత ఏమిటి?
A: 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
2) వయస్సు ఎంత ఉండాలి?
A: Grade C: 18-30 ఏళ్లు, Grade D: 18-27 ఏళ్లు 01.08.2026 నాటికి.
3) దరఖాస్తు ఫీజు ఎంత?
A: ₹100/-. మహిళలు, SC/ST/PwBD/ESM అభ్యర్థులకు ఫీజు లేదు.
4) ఎంపిక విధానం ఏమిటి?
A: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక.Apply Before 15th May 2026 – SSC Stenographer Grade C & D!Tags: SSC Jobs, SSC Stenographer Jobs, Grade C Jobs, Grade D Jobs, 12th Pass Jobs, Central Govt Jobs, CBIC Jobs, Income Tax Jobs, DoPT Jobs, Steno Jobs, ₹92300 Salary Jobs, Permanent Jobs, All India Jobs, CBT Jobs, Skill Test Jobs
