jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
📢 గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది 📢

📢 గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది 📢

chandrakanth April 28, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

📢 గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది 📢

🏛️ SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 | 💼 731 Vacancies | 📝 Apply Now

Staff Selection Commission Recruitment 2026 Latest SSC Stenographer Grade ‘C’ & ‘D’ Jobs Notification 2026 Apply Now🏛️ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ (గ్రూప్ ‘C’) 731 ఖాళీలు పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం 24 ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు.🎓 ఈ ఉద్యోగానికి కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.💻 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ: 15-05-2026 (23:00 గంటలు) లోపు, SSC వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🏢 SSC Stenographer Job Overview

  • 🏛️ సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
  • 💼 పోస్ట్ పేరు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ & గ్రూప్ ‘C’
  • 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 731
  • 📌 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ జాబ్స్
  • 🎂 వయోపరిమితి: 18 to 27, 30 సం||రాలు
  • 🎓 విద్య అర్హత: 10+2 / 12th Pass
  • 💰 నెల జీతం: రూ.₹29,200/- to ₹92,300/-
  • 📅 దరఖాస్తు ప్రారంభం: 24.04.2026
  • 🔴 దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026
  • 🌐 అప్లికేషన్ మోడ్: https://ssc.gov.in/

🏬 ఉద్యోగం ఏయే శాఖల్లో

SSC ద్వారా ఆర్థిక శాఖ, రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), ఆదాయపు పన్ను డైరెక్టరేట్, మానవ వనరుల అభివృద్ధి & సిబ్బంది మరియు శిక్షణ విభాగం (DoPT) తదితర ప్రభుత్వ విభాగాలలో స్టెనోగ్రాఫర్ B మరియు C ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

🎓 అవసరమైన విద్యా అర్హతలు (01.08.2026 నాటికి)

అభ్యర్థులు కటాఫ్ తేదీ అయిన 01.08.2026 నాటికి లేదా అంతకు ముందు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🎂 వయోపరిమితి

  • 📝 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C: 18 నుండి 30 సంవత్సరాలు, 02.08.1996 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
  • 📝 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D: 18 నుండి 27 సంవత్సరాల వయస్సు, 02.08.1999 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

💰 నెల జీతం

ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹29,200/- to ₹92,300/- మధ్యలో జీతం ఇస్తారు.

💸 దరఖాస్తు రుసుము

చెల్లించవలసిన రుసుము: ₹100/- (వంద రూపాయలు మాత్రమే).✅ రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు SC, ST, PwBD మరియు ESM లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

🎯 ఎంపిక విధానం

అభ్యర్థి తాను పరీక్ష రాయాలనుకుంటున్న సొంత జిల్లాలో పరీక్ష రాయచ్చు.

  • 💻 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)
  • ⌨️ స్కిల్ టెస్ట్ (Stenography Test)
  • 📋 డాక్యుమెంట్ వెరిఫికేషన్

📝 ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ విధానంలో, SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లో, my SSC మొబైల్ అప్లికేషన్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా మాత్రమే సమర్పించాలి.🔑 కొత్త వెబ్‌సైట్‌లో One-Time Registration (OTR) తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాలి. పాత వెబ్‌సైట్ OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు.

📅 ముఖ్యమైన తేదీ వివరాలు

  • 🟢 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24.04.2026
  • 🔴 ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 15-05-2026 (23:00 గంటలు)

🔗 ముఖ్యమైన లింకులు

  • 📄 🛑Notification Pdf: Click Here
  • 🌐 🛑Online Apply Link: Click Here
  • 🏛️ 🛑Official Website: Click Here

🌟 Key Highlights

  • 🏛️ Central Govt Permanent Jobs
  • 📚 Qualification: 12th Pass Only
  • 💰 Salary: ₹29,200 to ₹92,300 + Allowances
  • 👥 731 Vacancies: Grade C & D
  • 💻 CBT + Skill Test Selection
  • 📍 Posting: All Over India
  • 👩‍💼 No Fee for Female/SC/ST/PwBD/ESM

❓ Frequently Asked Questions (FAQ)

1) SSC Stenographer కి అర్హత ఏమిటి?

A: 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

2) వయస్సు ఎంత ఉండాలి?

A: Grade C: 18-30 ఏళ్లు, Grade D: 18-27 ఏళ్లు 01.08.2026 నాటికి.

3) దరఖాస్తు ఫీజు ఎంత?

A: ₹100/-. మహిళలు, SC/ST/PwBD/ESM అభ్యర్థులకు ఫీజు లేదు.

4) ఎంపిక విధానం ఏమిటి?

A: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ + స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక.Apply Before 15th May 2026 – SSC Stenographer Grade C & D!Tags: SSC Jobs, SSC Stenographer Jobs, Grade C Jobs, Grade D Jobs, 12th Pass Jobs, Central Govt Jobs, CBIC Jobs, Income Tax Jobs, DoPT Jobs, Steno Jobs, ₹92300 Salary Jobs, Permanent Jobs, All India Jobs, CBT Jobs, Skill Test Jobs

Post Views: 39

Related posts:

  1. Jubilant Ingrevia Walk-In 2025 | Hiring Experienced BSc/B.E/B.Tech/Diploma – Chemical Department
  2. 🔔 CMSRU రిక్రూట్‌మెంట్ 2025 | అసిస్టెంట్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ జాబ్స్ – ఆన్‌లైన్‌లో అప్లై చేయండి 💼
  3. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  4. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Assistant Manager / Deputy Manager – Medical Writing (CSR, BA/BE, eCTD) – Jeevan Scientific (Hyderabad) – 6–12+ Years Exp – B.Pharm / M.Pharm / M.Sc
  • Start Your Career in Pharma Manufacturing 2026 | B.Sc/M.Sc/B.Pharm/M.Pharm/D.Pharm/B.Tech/Diploma | Free Training + Placement | LSSSDC
  • Corona Remedies Walk-In 2026 | Production / QA / ADL | 24th May | Bavla, Ahmedabad | B.Pharm/M.Pharm/M.Sc
  • Sushen Medicamentos Hiring 2026-27 | Multiple Openings | QC/QA/Production/ADL/Micro/HR/Engineering/Accounts/PMS | Freshers & Experienced
  • ENM IP/OP Medical Coder (2+ Years Exp) – Hyderabad & Chennai – CPC/CCS-A – 30% Hike on CTC – Immediate Joiners

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online