jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
IISER Pune బోధనేతర ఉద్యోగాల భర్తీ 2026 | 8 పోస్టులు (JOA, సహాయ రిజిస్ట్రార్) | ఏదైనా డిగ్రీ | జీతం: ₹25,500 – ₹81,100

IISER Pune బోధనేతర ఉద్యోగాల భర్తీ 2026 | 8 పోస్టులు (JOA, సహాయ రిజిస్ట్రార్) | ఏదైనా డిగ్రీ | జీతం: ₹25,500 – ₹81,100

chandrakanth April 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🎓 IISER Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది 🎓

🏛️ IISER Pune Non teaching Recruitment 2026 | 8 Posts | Group A B C | Apply Online Now

📢 IISER Pune Non teaching Recruitment 2026 Latest Junior Office Assistant Notification 2026 Apply Online Now : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది.

📅 Important Dates

  • 🟢 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.04.2026
  • 🔴 ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 12.05.2026

🏢 IISER Pune Non teaching Job Notification 2026 Overview

  • 🏛️ సంస్థ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) Pune
  • 👨‍💼 పోస్ట్ పేరు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్)
  • 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 08
  • 📌 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ జాబ్స్
  • 🏷️ Group: Group A, B & C ఉద్యోగాలు
  • 🎯 వయోపరిమితి: 18 to 40 సం||రాలు
  • 🎓 విద్య అర్హత: Any డిగ్రీ
  • 💰 నెల జీతం: రూ.₹25,500/- to ₹81,100/-
  • 💻 అప్లికేషన్ మోడ్: Online – https://www.iiserpune.ac.in/

💼 పోస్టుల వివరాలు

  • 1️⃣ అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • 2️⃣ ప్రైవేట్ సెక్రటరీ
  • 3️⃣ ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female)
  • 4️⃣ జూనియర్ హిందీ ట్రాన్సలేటర్
  • 5️⃣ అకౌంటెంట్
  • 6️⃣ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్)

🎓 విద్యా అర్హత : 12/05/2026 నాటికి

  • ✅ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా విభాగంలో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ
  • 💻 Computer Skills: వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మొదలైన ఆఫీస్ అప్లికేషన్లలో అద్భుతమైన కంప్యూటర్ నైపుణ్యం
  • 📌 ఇతర పోస్టులకు పోస్టును బట్టి Any డిగ్రీ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత

🎯 వయోపరిమితి : 12/05/2026 నాటికి

  • 🔞 వయస్సు: 18 నుండి 40 సం||రాల వయస్సు మధ్య వయసు కలిగి ఉండాలి

💰 నెల జీతం

  • 💵 ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో జీతం ఇస్తారు
  • 📊 Pay Level: Level-4 to Level-10 పోస్టును బట్టి

💳 దరఖాస్తు రుసుము

  • ✅ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు

📝 ఎంపిక విధానం

  • 📝 ఆన్‌లైన్ రాత పరీక్ష
  • 🛠️ స్కిల్ టెస్ట్ – పోస్టును బట్టి
  • 📄 డాక్యుమెంట్ వెరిఫికేషన్

🖥️ ఎలా దరఖాస్తు చేయాలి

  • 1️⃣ IISER రిక్రూట్‌మెంట్ https://www.iiserpune.ac.in/ పోర్టల్‌లో ‘Register’ పై క్లిక్ చేయడం ద్వారా మీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయండి
  • 2️⃣ ఆ తర్వాత లాగిన్ అయ్యి అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

📥 Important Links

🛑 Notification Pdf Click Here

🛑 Online Apply Link Click Here

🛑 Official Website Click Here

🌟 Why Join IISER Pune?

  • 🏛️ Institute of National Importance under Ministry of Education
  • 💰 Attractive Pay Scale: Rs. 25,500 – 81,100/-
  • 🎓 Any Degree graduates eligible
  • 📈 Permanent Central Government Jobs
  • ✅ No Application Fee
  • 🏆 Group A, B & C posts available

❓ Frequently Asked Questions (FAQ)

1. IISER Pune లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?

A: మొత్తం 08 పోస్టులు – JOA, Accountant, Assistant Registrar, Private Secretary etc.

2. అర్హత ఏమిటి?

A: Any Degree with 50% marks + Computer Skills for JOA. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ కూడా.

3. వయస్సు ఎంత ఉండాలి?

A: 18 నుండి 40 సంవత్సరాలు 12/05/2026 నాటికి.

4. జీతం ఎంత?

A: Rs. 25,500/- to Rs. 81,100/- per month పోస్టును బట్టి.

5. చివరి తేదీ ఏమిటి?

A: 12.05.2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Apply fast – Don’t miss this IISER Pune Central Govt Job opportunity!

Tags: IISER Pune Recruitment 2026, Junior Office Assistant Jobs, Any Degree Jobs, Central Government Jobs, Non Teaching Jobs, Assistant Registrar Jobs, Accountant Jobs, Pune Jobs, 25,500 Salary Jobs, Group A B C Jobs, No Application Fee

Post Views: 11

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏛️ AP Collector Office Recruitment 2026: 5వ, 7వ, 12వ, ఏదైనా డిగ్రీ పాస్ – వెంటనే దరఖాస్తు!
  4. 🚔 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 | 10th, 12th అర్హత | వెంటనే అప్లై చేయండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Research Officer/Associate (Bio-Analytical) – Accutest Research (Navi Mumbai) – Fresher – M.Sc / B.Sc / M.Pharm / B.Pharm – CRO
  • 📢 గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది 📢
  • ఏపీ ఐసీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2026 తాజా హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ & ఆయా కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
  • Kekule Pharma Walk-in Interview 2026 | Production, QC, R&D & More Jobs | 26th–30th April | Freshers & Experienced
  • Aurobindo Pharma Walk-in Interview 2026 | Production, Engineering, Packing, QC & QA Jobs | 3rd May

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online