jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
🏛️ No Fee : రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది 🏛️

🏛️ No Fee : రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది 🏛️

chandrakanth April 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🏛️ No Fee : రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది 🏛️

📢 District Court Office Subordinate Notification 2026 | Jayashankar Bhupalpally | Apply Now

📢 District Court Recruitment 2026 Latest Office Subordinate Jobs Notification 2026 Apply Now : ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు కార్యాలయం లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది.

✅ కేవలం 7వ తరగతి పాస్ అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో కోర్టులో ఉద్యోగం వస్తుంది.

📅 Important Dates

  • 🔴 దరఖాస్తుల చివరి తేదీ: 27/04/2026 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

💼 పోస్టు వివరాలు

  • 👨‍💼 Post Name: ఆఫీస్ సబార్డినేట్ – Office Subordinate
  • 📊 మొత్తం పోస్టులు: 01 ఖాళీ
  • 🏛️ Organization: ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు, జయశంకర్ భూపాలపల్లి
  • 📍 Job Location: Jayashankar Bhupalpally District Court

🎓 కనీస అర్హత

  • ✅ 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్య ఏదైనా లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి

🎯 వయస్సు : 31/03/2026 నాటికి

  • 🔞 కనీస వయస్సు: (18) సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • 🔝 గరిష్ట వయస్సు: (34) సంవత్సరాల వయస్సు నిండి ఉండకూడదు

📋 వయస్సులో సడలింపు వివరాలు

  • ♿ SC/ST/BC/EWS వర్గాలకు: గరిష్ట వయోపరిమితిలో (5) సంవత్సరాల సడలింపు
  • ♿ శారీరక వికలాంగులైన అభ్యర్థులకు: 10 సంవత్సరాల వయో సడలింపు

💰 నెల జీతం

  • 💵 పోస్టుకు నెలకు రూ.15,600/- నెల జీతం ఇస్తారు

💳 అప్లికేషన్ ఫీజులు

  • ✅ అప్లికేషన్ ఫీ లేదు – No Fee

📝 ఎంపిక ప్రక్రియ

  • 📄 రాత పరీక్ష లేదు
  • 📋 20 కంటే ఎక్కువ దరఖాస్తులు అందిన సందర్భంలో, అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది
  • 👥 అర్హత సాధించిన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు

📮 ఎలా దరఖాస్తు చేయాలి

  • 📬 దరఖాస్తులను గౌరవనీయ PRL జిల్లా మరియు సెషన్స్ జడ్జి, జయశంకర్ భూపాలపల్లి గారికి సంబోధించి, సీల్ చేసిన కవరులో పెట్టి పోస్టు ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ పంపాలి
  • ❌ దరఖాస్తు పత్రాలను నేరుగా గానీ, వ్యక్తిగతంగా గానీ స్వీకరించబడవు

📥 Important Links

🛑 Notification Pdf Click Here

🛑 Application Pdf Click Here

🛑 Official Website Click Here

🌟 Why Apply for District Court Office Subordinate?

  • ✅ No Written Exam – కేవలం ఇంటర్వ్యూ మాత్రమే
  • 💰 No Application Fee – ఉచిత దరఖాస్తు
  • 🎓 7th Pass eligible – తక్కువ అర్హత
  • 🏠 Work in Home District Court
  • 💵 Rs. 15,600/- Monthly Salary
  • 🔒 Government Job with security

❓ Frequently Asked Questions (FAQ)

1. District Court లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?

A: మొత్తం 01 ఆఫీస్ సబార్డినేట్ పోస్టు.

2. అర్హత ఏమిటి?

A: 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్య ఏదైనా ఉత్తీర్ణత.

3. వయస్సు ఎంత ఉండాలి?

A: 31/03/2026 నాటికి 18 నుండి 34 సంవత్సరాలు. SC/ST/BC-5 yrs, PwD-10 yrs సడలింపు.

4. జీతం ఎంత?

A: నెలకు Rs. 15,600/-.

5. చివరి తేదీ ఏమిటి?

A: 27/04/2026 సాయంత్రం 5.00 గంటల వరకు.

Apply fast – Don’t miss this 7th Pass Govt Court Job opportunity!

Tags: District Court Jobs 2026, Office Subordinate Jobs, 7th Pass Govt Jobs, No Exam Jobs, No Fee Jobs, Jayashankar Bhupalpally Court Jobs, Telangana Court Jobs, Court Attender Jobs, 15,600 Salary Jobs, Interview Only Jobs

Post Views: 15

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏛️ AP Collector Office Recruitment 2026: 5వ, 7వ, 12వ, ఏదైనా డిగ్రీ పాస్ – వెంటనే దరఖాస్తు!
  4. 🚔 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 | 10th, 12th అర్హత | వెంటనే అప్లై చేయండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ ఐసీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2026 తాజా హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ & ఆయా కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
  • Kekule Pharma Walk-in Interview 2026 | Production, QC, R&D & More Jobs | 26th–30th April | Freshers & Experienced
  • Aurobindo Pharma Walk-in Interview 2026 | Production, Engineering, Packing, QC & QA Jobs | 3rd May
  • Aliyan Pharma Hiring 2026 | International Sales Executive Jobs | Ahmedabad ISKCON
  • OPaL Recruitment 2026 | Apprentice Jobs in HR, Accounts & IT | Apply Now

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online