🛕 Tirumala Tirupati Devasthanams (TTD) Hospitals Recruitment 202
📌 పోస్టు: Civil Assistant Surgeon (Contract – 1 Year)
📊 ఖాళీలు: 8
📍 ఇంటర్వ్యూ స్థలం: Central Hospital, Tirupati
📅 వాక్-ఇన్ ఇంటర్వ్యూ: 05-03-2026 ఉదయం 10:00 గంటలకు
📝 రాత పరీక్ష లేదు
🎓 విద్యార్హత:
- MBBS (UGC గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం)
- రాష్ట్రంలో Registered Medical Practitioner అయి ఉండాలి
- MD/MS వారికి ప్రాధాన్యత
🎂 వయస్సు:
- 01.02.2026 నాటికి గరిష్టం 56 సంవత్సరాలు
💰 జీతం:
- నెలకు ₹53,495/- (కాంట్రాక్ట్ వేతనం)
💳 ఫీజు:
- అప్లికేషన్ ఫీ లేదు
✅ ఎంపిక విధానం:
- అర్హత పరీక్ష మార్కులకు 80%
- అనుభవానికి 10%
- ఇంటర్న్‌షిప్/సర్వీస్‌కు అదనపు మార్కులు
🌐 అప్లై విధానం:
- అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి
🔗 https://www.tirumala.org/
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
👉 తిరుమల / తిరుపతిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగం కోసం మంచి అవకాశం!

