📢 AP High Court Jobs 2026 – 300 ఖాళీలు
📝 పోస్టులు:
- అసిస్టెంట్ – 78
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50
- టైపిస్ట్ – 44
- ఆఫీస్ సబార్డినేట్ – 20
- సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనో, లైబ్రేరియన్ & ఇతరులు – మొత్తం 300
🎓 అర్హత: 7th, డిగ్రీ, BE/B.Tech, LLB, MSc (పోస్ట్ ఆధారంగా) + టైపింగ్ నాలెడ్జ్ కావాలి
📅 అప్లికేషన్: 30 మార్చి – 19 ఏప్రిల్ 2026 (ఆన్లైన్ మాత్రమే)
💰 సెలరీ: 20,000 – 1,47,760/- / నెల
🧾 ఎంపిక: కంప్యూటర్ ఆధార పరీక్ష + స్కిల్ టెస్ట్
👶 వయస్సు: 18–42 సంవత్సరాలు (SC/ST/BC/Women +5yrs, PwD +10yrs)
🛑Notification Pdf Click Here
🛑Website Click Here
