🏥🔬 Tata Memorial Centre Recruitment 2026

Scientific Officer & Other Permanent Posts – విశాఖపట్నం
📌 సంస్థలు:
Homi Bhabha Cancer Hospital and Research Centre & TMC
📌 పోస్టులు:
Consultant ‘E’, Medical Physicist ‘D’, Scientific Officer ‘C’ (Permanent)
💰 జీతం: ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు + DA, HRA, TA & ఇతర అలవెన్సులు
🎓 అర్హత:
• B.Sc (Microbiology/Biotechnology) + DMLT / B.Sc (MLT)
• సంబంధిత క్లినికల్ మైక్రోబయాలజీ అనుభవం (1–2 సంవత్సరాలు)
🎂 వయస్సు: 01-02-2026 నాటికి 35 సంవత్సరాలు లోపు
💳 ఫీజు:
• ₹300/- (Gen/OBC)
• SC/ST/Women/PwBD/Ex-Servicemen – ఫీజు మినహాయింపు
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్
📅 అప్లికేషన్ ప్రారంభం: 19-02-2026
⏳ చివరి తేదీ: 20-03-2026 (సా. 5:30 IST)
🌐 అప్లై లింక్: https://tmc.gov.in (ఆన్‌లైన్ ద్వారా మాత్రమే)
🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here
📌 అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు & ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.
