🚆 Railway Recruitment Board ALP Recruitment 2026
📢 CEN No: CEN 01/2026
🏛️ సంస్థ: Railway Board (Ministry of Railways)
🔢 మొత్తం ఖాళీలు: 11,127 (Approved)
📅 అప్రూవల్ తేదీ: 19.02.2026
📌 పోస్ట్ పేరు: Assistant Loco Pilot (ALP)
💰 పే లెవెల్: Level-2 (₹19,900 – ₹63,200)
🎓 అర్హత (Expected):
- 10th + ITI (సంబంధిత ట్రేడ్)
- లేదా Diploma (Mechanical / Electrical / Electronics / Automobile)
- లేదా సంబంధిత Apprenticeship
🎂 వయస్సు:
18 – 28/30 సంవత్సరాలు (Notification ప్రకారం మారవచ్చు)
📝 ఎంపిక విధానం:
CBT-1 → CBT-2 → CBAT → Document Verification → Medical Examination
🌐 అప్లై విధానం:
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
(Official RRB Website ద్వారా – Notification వచ్చిన తర్వాత)
📌 ముఖ్య గమనిక:
- CEN 01/2026 కింద నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుంది.
- కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే అప్లై చేయాలి.
- Fake websites/agents నుండి జాగ్రత్త.
