🎓 🔧 Indian Institute of Technology Guwahati Recruitment 2026

జూనియర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల
📌 పోస్ట్: Junior Technician – 3 ఖాళీలు (2 UR, 1 EWS)📌 ఉద్యోగ విధానం: రెగ్యులర్ / పర్మనెంట్💰 జీతం: Pay Level–3 (₹21,700/- నుండి ₹69,100/- వరకు)🎓 అర్హత:• 10వ తరగతి + ITI (Electrician Trade)• Electrical Substation & DG Set నిర్వహణలో 3 సంవత్సరాల అనుభవం🎂 వయస్సు: గరిష్టంగా 27 సంవత్సరాలు(IITG రెగ్యులర్ ఉద్యోగులకు వయోపరిమితి లేదు)💳 దరఖాస్తు ఫీజు:• ₹500/- (Gen/OBC)• SC/ST/Women/PWBD – ఫీజు మినహాయింపు📝 ఎంపిక విధానం: రాత / నైపుణ్య పరీక్ష ఆధారంగా📅 అప్లికేషన్ ప్రారంభం: 21-02-2026⏳ చివరి తేదీ: 09-03-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)🌐 అప్లై లింక్: https://online.iitg.ac.in/recruitment(ఫిజికల్ కాపీ పంపాల్సిన అవసరం లేదు)
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
