🏥 District Medical and Health Office (AP DMHO) Recruitment 2026

📌 జిల్లా: విశాఖపట్నం (AP)
🔢 మొత్తం ఖాళీలు: 20
📋 పోస్టులు:
- Pharmacist Gr-II
- Lab Technician Gr-II
- Data Entry Officer
- Last Grade Service (LGS)
- Senior Treatment Supervisor
📝 ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్
🎓 అర్హత: 10వ తరగతి / Degree / Diploma (పోస్టు ఆధారంగా)
💰 నెల జీతం: ₹15,000 – ₹41,297/-🎂 వయస్సు: 18 – 42 సంవత్సరాలు
✔ SC/ST/BC/EWS – 5 సంవత్సరాలు సడలింపు
✔ Ex-Servicemen – 3 సంవత్సరాలు
✔ PwD – 10 సంవత్సరాలు (గరిష్టం 52 సంవత్సరాలు)📅 నోటిఫికేషన్ విడుదల: 18.02.2026
📥 అప్లికేషన్ ప్రారంభం: 19.02.2026
⏳ చివరి తేదీ: 26.02.2026 (సాయంత్రం 5:00 లోపు)
📍 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
🌐 వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/💵 అప్లికేషన్ ఫీజు:
- OC/BC: ₹200
- SC/ST/PwD: ₹100
📝 ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్ ఆధారంగాImportant Links🛑Notification Pdf Click Here 🛑Application Pdf Click Here🛑Official Website Click Here
