🎯 DWCWEO Recruitment 2026
🏢 సంస్థ: Department of Women Development and Child Welfare Andhra Pradesh
📌 పోస్టులు: ఆయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్
🔢 మొత్తం ఖాళీలు: 02
🎓 అర్హత: 10వ తరగతి / 12వ తరగతి + కంప్యూటర్ డిప్లొమా
👩💼 ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ బేసిస్
💰 జీతం: ₹7,944 – ₹11,916/-
🎂 వయస్సు: 25 – 42 సంవత్సరాలు (సడలింపులు వర్తిస్తాయి)
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు – మెరిట్ & ఇంటర్వ్యూ ఆధారంగా
📥 అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
📅 ప్రారంభ తేదీ: 21.02.2026
⏳ చివరి తేదీ: 05.03.2026 సాయంత్రం 5.00 గంటలు
🌐 వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
🛑Ayah Notification & Application Pdf Click Here
🛑Assistant cum Data Entry Operator Notification & Application Pdf Click Here
🛑Official Website Click Here
