🏫 సైనిక్ స్కూల్ బీజాపూర్ రిక్రూట్‌మెంట్ 2025

📌 పోస్టులు: PGT, TGT, వార్డెన్ / వార్డ్ బాయ్, నర్సింగ్ సిస్టర్, మ్యూజిక్ టీచర్, కౌన్సిలర్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్
📊 మొత్తం ఖాళీలు: 18
🎓 అర్హత: 10వ / 12వ / Any డిగ్రీ / B.Ed
🎂 వయస్సు: 18 – 50 సంవత్సరాలు
💰 నెల జీతం: ₹30,000 – ₹81,942/-
📝 రిక్రూట్‌మెంట్ విధానం: కాంట్రాక్టు
📮 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
🗓️ చివరి తేదీ: 16 జనవరి 2026
💵 అప్లికేషన్ ఫీజు: ₹500 | SC/ST – ఫీజు లేదు
🌐 వెబ్‌సైట్: ssbj.in
