🚍 TGSRTC Supervisor Trainee Jobs 2025

📌 పోస్ట్‌లు : ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST)
📊 మొత్తం ఖాళీలు : 198
🎓 అర్హత : Any డిగ్రీ / ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లమా
🎂 వయస్సు : 18 – 25 సంవత్సరాలు
💰 జీతం : ₹27,080/- నుండి ₹81,400/- వరకు
🗓️ దరఖాస్తు తేదీలు :
• ప్రారంభం : 30-12-2025
• చివరి తేదీ : 20-01-2026 (సా. 5 గంటల వరకు)
💻 అప్లై మోడ్ : ఆన్లైన్
🌐 వెబ్‌సైట్ : www.tgprb.in
