💼 Clerk & Non-Teaching Jobs – Central University of Kashmir (CUK) 2026

సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కాశ్మీర్ (CUK) లో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల!
🏢 సంస్థ పేరు
భారత ప్రభుత్వం, సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కాశ్మీర్ (CUK)
📌 పోస్టులు
- ఫైనాన్స్ ఆఫీసర్
- కంట్రోల్లర్ అఫ్ ఎగ్జామినేషన్స్
- డిప్యూటీ లైబ్రరియన్
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
- ప్రైవేట్ సెక్రటరీ
- పర్సనల్ అసిస్టెంట్
- లేబరటరీ అసిస్టెంట్
- లోయర్ డివిజన్ క్లర్క్
మొత్తం పోస్టులు: 11
🎓 విద్యా అర్హత
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
- పర్సనల్ అసిస్టెంట్: స్టెనోగ్రఫీ & టైపింగ్ నైపుణ్యం + కంప్యూటర్ పరిజ్ఞానం + 2 సంవత్సరాల అనుభవం.
- లేబరటరీ అసిస్టెంట్: ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ పరికరాల నిర్వహణ అనుభవం కనీసం 2 సంవత్సరాలు.
- లోయర్ డివిజన్ క్లర్క్: టైపింగ్ నైపుణ్యం (ఇంగ్లీష్ @ 35 wpm, హిందీ @ 30 wpm) + కంప్యూటర్ పరిజ్ఞానం.
💰 జీతం
₹19,900/- to ₹63,200/-
⏳ వయసు
18–35 సంవత్సరాలు (30 డిసెంబర్ 2026 నాటికి)
💸 దరఖాస్తు రుసుము
- UR/OPEN: ₹1500/-
- OBC/EWS: ₹750/-
- SC/ST/వికలాంగులు/మహిళలు: మినహాయింపు
📝 ఎంపిక విధానం
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & స్కిల్ టెస్ట్
🌐 దరఖాస్తు విధానం
CUK Recruitment Portal ద్వారా ఆన్లైన్‌లో 30 జనవరి 2026 లోపు
📅 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 05 జనవరి 2026
- దరఖాస్తు చివరి తేదీ: 30 జనవరి 2026
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
