jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply

సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply

chandrakanth January 11, 2026
close

💼 Clerk & Non-Teaching Jobs – Central University of Kashmir (CUK) 2026

సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కాశ్మీర్ (CUK) లో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల!

🏢 సంస్థ పేరు

భారత ప్రభుత్వం, సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కాశ్మీర్ (CUK)

📌 పోస్టులు

  • ఫైనాన్స్ ఆఫీసర్
  • కంట్రోల్లర్ అఫ్ ఎగ్జామినేషన్స్
  • డిప్యూటీ లైబ్రరియన్
  • ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
  • ప్రైవేట్ సెక్రటరీ
  • పర్సనల్ అసిస్టెంట్
  • లేబరటరీ అసిస్టెంట్
  • లోయర్ డివిజన్ క్లర్క్

మొత్తం పోస్టులు: 11

🎓 విద్యా అర్హత

  • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
  • పర్సనల్ అసిస్టెంట్: స్టెనోగ్రఫీ & టైపింగ్ నైపుణ్యం + కంప్యూటర్ పరిజ్ఞానం + 2 సంవత్సరాల అనుభవం.
  • లేబరటరీ అసిస్టెంట్: ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ పరికరాల నిర్వహణ అనుభవం కనీసం 2 సంవత్సరాలు.
  • లోయర్ డివిజన్ క్లర్క్: టైపింగ్ నైపుణ్యం (ఇంగ్లీష్ @ 35 wpm, హిందీ @ 30 wpm) + కంప్యూటర్ పరిజ్ఞానం.

💰 జీతం

₹19,900/- to ₹63,200/-

⏳ వయసు

18–35 సంవత్సరాలు (30 డిసెంబర్ 2026 నాటికి)

💸 దరఖాస్తు రుసుము

  • UR/OPEN: ₹1500/-
  • OBC/EWS: ₹750/-
  • SC/ST/వికలాంగులు/మహిళలు: మినహాయింపు

📝 ఎంపిక విధానం

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & స్కిల్ టెస్ట్

🌐 దరఖాస్తు విధానం

CUK Recruitment Portal ద్వారా ఆన్లైన్‌లో 30 జనవరి 2026 లోపు

📅 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 05 జనవరి 2026
  • దరఖాస్తు చివరి తేదీ: 30 జనవరి 2026

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

Post Views: 18

Related posts:

  1. 🚍 RTC Jobs 2025: రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనీ నోటిఫికేషన్ విడుదల | Apply Online
  2. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ITI లిమిటెడ్‌లో 215 ఉద్యోగాలు – 2025–26
  3. 1 నుంచి PG వరకు విద్యార్థులకు ₹75,000 స్కాలర్‌షిప్ – ఇప్పుడే అప్లై చేయండి
  4. TS District Court Jobs 2026 – 10th Pass Candidates, No Written Exam, Direct Recruitment Notification
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Hiring: Senior R&D Engineer – Mechanical (CNC Programming, B.Tech)
  • సైనిక్ స్కూల్ సంబల్పూర్ జాబ్స్ 2026 – 11 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు | రాత పరీక్ష లేదు | వెంటనే అప్లై చేయండి
  • Trainee Medical Coder Job for Freshers – Noida (WFH after Training)
  • Walk-In Interview for Sr. Officer/Executive – Engineering | IndoCo Remedies Limited, Baddi (HP)
  • DMPK Certificate Program: Drug Metabolism & Pharmacokinetics Course by Syngene & JSS AHER

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online