jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
🚆 రైల్వే ఉద్యోగాలు 2025-26 | 22000+ గ్రూప్ D అసిస్టెంట్ ఖాళీలు 🎉

🚆 రైల్వే ఉద్యోగాలు 2025-26 | 22000+ గ్రూప్ D అసిస్టెంట్ ఖాళీలు 🎉

chandrakanth January 1, 2026
close

🚆 Railway Jobs 2025-26 🔥

10వ తరగతి అర్హతతో 22000+ Group D Assistant ఉద్యోగాలు 🎉

🔗 Click Here – Telegram Join

🔗 Click Here – WhatsApp Join

భారత ప్రభుత్వం 🚩 రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Railway Recruitment Board (RRB) ద్వారా దేశవ్యాప్తంగా భారీగా Group-D Assistant పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది 📢
ఇది 10th / ITI పూర్తి చేసిన అభ్యర్థులకు సువర్ణ అవకాశం ✨
పురుషులు 👨 & మహిళలు 👩 ఇద్దరూ అప్లై చేయవచ్చు

🏢 సంస్థ : Railway Recruitment Board (RRB)
🧾 పోస్ట్ పేరు : Group D Level-1 Assistant పోస్టులు
📊 మొత్తం ఖాళీలు : 22000+ (సుమారుగా)
🎓 అర్హత : 10వ తరగతి / ITI / NAC
🎂 వయస్సు : 18 – 33 సంవత్సరాలు
💰 నెల జీతం : ₹18,000 – ₹56,900
📝 ఉద్యోగం : పర్మనెంట్ (శాశ్వితం)

📅 దరఖాస్తు ప్రారంభం : 21 జనవరి 2026
⏰ చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2026 (రాత్రి 12:59 వరకు)

💳 అప్లికేషన్ ఫీజు
💵 OC / OBC : ₹500
💵 SC / ST / EWS / మహిళలు / Ex-Servicemen / PWD : ₹250

🧪 ఎంపిక విధానం
🖥️ CBT పరీక్ష
🏃 PET శారీరక పరీక్ష
📄 డాక్యుమెంట్ వెరిఫికేషన్
🩺 మెడికల్ టెస్ట్

🌐 ఆన్‌లైన్ అప్లై
👉 https://www.rrbapply.gov.in

🛑Short Notification Pdf Click Here

🔗 Click Here – Telegram Join

🔗 Click Here – WhatsApp Join

🛑Old Notification Pdf Click Here

🛑 Official Website Click Here

Post Views: 32

Related posts:

  1. EIL Recruitment 2025 – Manager 22 పోస్టుల భర్తీ | Online Apply
  2. UIIC ఉద్యోగాలు 2026 | 153 Apprentices పోస్టులు – Apply Online
  3. NHIDCL ఉద్యోగాలు 2026 | 48 Senior & Deputy General Manager పోస్టులు – Apply Online
  4. 🚍 RTC Jobs 2025: రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనీ నోటిఫికేషన్ విడుదల | Apply Online
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Hiring: Senior R&D Engineer – Mechanical (CNC Programming, B.Tech)
  • సైనిక్ స్కూల్ సంబల్పూర్ జాబ్స్ 2026 – 11 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు | రాత పరీక్ష లేదు | వెంటనే అప్లై చేయండి
  • Trainee Medical Coder Job for Freshers – Noida (WFH after Training)
  • Walk-In Interview for Sr. Officer/Executive – Engineering | IndoCo Remedies Limited, Baddi (HP)
  • DMPK Certificate Program: Drug Metabolism & Pharmacokinetics Course by Syngene & JSS AHER

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online