
📢 AP అంగన్వాడీ టీచర్ & హెల్పర్ రిక్రూట్‌మెంట్ 2025 – నెల్లూరు జిల్లా
🏢 సంస్థ పేరు:
స్త్రీ & శిశు సంక్షేమ శాఖ – ICDS ప్రాజెక్ట్, నెల్లూరు జిల్లా
📊 మొత్తం ఖాళీలు:
- అంగన్వాడీ టీచర్: 28
- అంగన్వాడీ హెల్పర్: 168
🎓 అర్హత:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- వయసు: జూలై 2025 నాటికి 21 నుండి 35 సంవత్సరాలు
- మహిళలు మాత్రమే అర్హులు
- వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, అవివాహితులు అర్హులు కారరు
📝 ఎంపిక విధానం:
- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రోస్టర్ విధానం
- ఖాళీలు ఉన్న ప్రాంతానికి సంబంధిత కులం అభ్యర్థులు మాత్రమే అర్హులు
- SC/ST హ్యాబిటేషన్లలో ఆ సామాజిక వర్గం అభ్యర్థులు మాత్రమే అర్హులు
📄 జతపరచవలసిన పత్రాలు:
- పుట్టిన తేదీ/వయస్సు ధృవీకరణ పత్రం (10వ మార్క్ షీట్)
- కుల ధృవీకరణ పత్రం (SC, ST, OBC)
- 10వ తరగతి సర్టిఫికేట్
- నివాస ధృవీకరణ పత్రం
- వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం
- వికలాంగులైతే P.H సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
📅 ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 05 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ: 26 ఆగస్టు 2025 (సాయంత్రం 5 గంటల వరకు)
📌 దరఖాస్తు సమర్పించే ప్రదేశం:
సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయాలు, నెల్లూరు జిల్లా
🔗 ముఖ్యమైన లింకులు:
- 🛑 Notification PDF: ఇక్కడ క్లిక్ చేయండి
- 🛑 Application PDF: ఇక్కడ క్లిక్ చేయండి
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |