
10th, 12th & Any డిగ్రీ అర్హతతో CCRAS MTS, LDC & UDC రిక్రూట్‌మెంట్ 2025
CCRAS Group A, B, C Recruitment 2025 – 389 Vacancies
➡️ సంస్థ పేరు: కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS)➡️ పోస్టులు: రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అసిస్టెంట్, LDC, UDC & MTS➡️ మొత్తం ఖాళీలు: 389➡️ జీతం: ₹35,400/- to ₹1,16,400/-➡️ అప్లికేషన్ మోడ్: ఆన్లైన్➡️ అధికారిక వెబ్‌సైట్: https://ccras.nic.in/
📅 ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 01 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ: 31 ఆగస్టు 2025
📌 అర్హతలు:
- విద్యార్హత: 10వ తరగతి / ఇంటర్మీడియట్ / B.Sc / Any డిగ్రీ / డిప్లొమా
- వయోపరిమితి: 18 to 40 సంవత్సరాలు (31.08.2025 నాటికి)
- SC/ST: 5 సంవత్సరాలు సడలింపు
- OBC: 3 సంవత్సరాలు సడలింపు
💰 వేతనం (Salary):
- గ్రూప్ A, B, C పోస్టులకి ₹35,400/- నుండి ₹1,16,400/- వరకు జీతం
💳 దరఖాస్తు రుసుము (Application Fee):
- General/OBC/EWS: ₹650/-
- SC/ST/PWD/Ex-Servicemen/మహిళలు: ₹500/-
📝 ఎంపిక విధానం (Selection Process):
- Tier-I (Written Exam)
- Tier-III (Skill Test/Interview)
- టై పరిష్కారం క్రమం:
- Tier-I మార్కులు
- Tier-III మార్కులు
- పుట్టిన తేదీ ఆధారంగా
- పేర్ల అక్షర క్రమం
🔗 Direct Links:
📄 Notification PDF 👉 Click Here🖥️ Online Apply Link 👉 Click Here🌐 Official Website 👉 Click Here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |