
NHPC Apprentice Recruitment 2025 – 361 Apprentice Posts
📢 Organization:
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC)
📌 Post Name:
గ్రాడ్యుయేట్ / డిప్లొమా / ఐటీఐ అప్రెంటిస్
📊 Total Vacancies:
361
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 148
- డిప్లొమా అప్రెంటిస్: 82
- ఐటీఐ అప్రెంటిస్: 131
📍 Job Location:
ఇండియాలోని NHPC లొకేషన్స్
📝 Application Mode:
ఆన్‌లైన్
📅 Important Dates:
- Application Start Date: 11.07.2025
- Application Last Date: 11.08.2025
🎓 Eligibility:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: BE / B.Tech / BSc (Engg) / MBA / B.Com / LLB / MA (Hindi/English) / BPT / BSc (Nursing)
- డిప్లొమా అప్రెంటిస్: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా
- ఐటీఐ అప్రెంటిస్: సంబంధిత విభాగంలో ఐటీఐ
🎯 Age Limit:
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- వయో సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
💰 Stipend (During Apprenticeship):
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹15,000/-
- డిప్లొమా అప్రెంటిస్: ₹13,500/-
- ఐటీఐ అప్రెంటిస్: ₹12,000/-
✅ Selection Process:
- మెరిట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
(రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు)
💵 Application Fee:
- ఎటువంటి ఫీజు లేదు
🌐 Apply Online Links:
- Official Notification: Click Here
- Graduate / Diploma Apprentice Apply: Click Here
- ITI Apprentice Apply: Click Here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |