[ad_1]
RRC 7438 Jobs Recruitment:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 7438 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగ ఖాళీలు నార్త్ వెస్ట్రన్ రైల్వే మరియు నార్త్ ఈస్ట్ ఫ్రైల్వే జోన్ల పరిధిలో భర్తీ చేస్తున్నారు 10th, 10+2 విద్య అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి జీతం, వయస్సు, ఎంపిక విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగిందే తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి
ఖాళీల వివరాలు:
ఇందులో మొత్తం 7438 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేస్తారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
వయస్సు:
ఈ RRC పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 15 సంవత్సరాలు గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చెయ్యాలంటే 10th, 10+2 విద్య అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు ట్రైనింగ్ కూడా రైల్వే బోర్డు వారు ఇస్తారు.
జీతం:
ఈ RRC పోస్టులు మీకు వస్తే జీతం 15,000/- లభిస్తుంది ఎటువంటి ఇతర అలవెన్స్లు ఉండవు ఇవి అప్రెంటిస్
పోస్టులు.
🔥ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు విడుదల
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన వారు 100 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నవంబర్ 10 నుండి డిసెంబర్ 10 వరకు అవకాశం కల్పించారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా నువ్వు వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి రైల్వే ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |