[ad_1]
AP Inter Revaluation 2025:
AP Inter Revaluation 2025: AP రాష్ట్రంలో AP Inter Results విడుదల చేశారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కౌంటింగ్ మరియు AP Inter Revaluation 2025 7 Steps లో చేయవచ్చు. April 13th to April 22nd మద్యలో Apply చీయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో Inter 1st & 2nd Year పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 17వేల మంది పరీక్ష రాశారు. తక్కువ మార్కులు వచ్చినవాళ్లు రేకౌంటింగ్ మరియు AP Inter Revaluation 2025 అప్లై చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
👉Whatsapp Results – ఎలా చూడాలి:
9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ Save చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి HI అని మెసేజ్ ని పంపించడం ద్వారా విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.
👉How to Check Inter Results:
- ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP Inter Results Released 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్‌ని మీరు Printout / Download చేయాలి.
👉రీవాల్యుయేషన్ & రీకౌంటింగ్ ఎలా:
ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన ఇంకా ఎక్కువ మార్కులు రావాలనుకున్న మీరు కచ్చితంగా రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ April 13th to April 22nd మద్యలో Apply చీయాలి.
- https://resultsbie.ap.gov.in/ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
- Reverification / Recounting of Marks అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి
- మీయొక్క ఎంట్ర హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మీ మెయిల్ ఐడి మొదలగు వివరాలన్నీ ఇవ్వాలి
- Get Data అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్ పైన మీ వివరాలు కనిపిస్తాయి సరిచూసుకోవాలి.
- అరిగి కౌంటింగ్ కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్న Subject సెలెక్ట్ చేయాలి
- . మీరు రికౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ చేయడానికి ప్రతి పేపర్ కి ఫీజు ఉంటుంది. ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చు.
- ఇచ్చిన అప్లికేషన్‌ను ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి. స్క్రీన్ పైన కనిపించే వివరాలు స్క్రీన్ షాట్ తీసుకోవాలి.
రీకౌంటింగ్ చేసుకోవడానికి లేదా రీవాల్యుయేషన్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో పెట్టుకోవడానికి ఫీజు చెల్లించారు. వాటిని మళ్ళీ మీరు తిరిగి పొందలేరు. మార్కులలో వ్యత్యాసం అంటే మార్కులు పెరగకపోయినా కూడా మళ్లీ మీకు ఫీజు ఇవ్వరు. రీవాల్యుయేషన్ తర్వాత మీకు ఏదైతే మార్కులు వస్తాయో ఆ మార్కులే ఫైనల్ మార్కులు. మీకు ఒకవేళ మార్కులు తగ్గినా కూడా ఆ మార్కులే ఉంటాయి.. రీవాల్యుయేషన్ కోసం మీరు ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క ఆన్సర్ పేపర్ కూడా స్కానింగ్ కాపీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
[ad_2]