[ad_1]
AP Inter Advanced Supplementary Exams 2025:
AP Inter Advanced Supplementary Exams 2025: AP రాష్ట్రంలో AP Inter Results విడుదల చేశారు. ఫెయిల్ అయిన వారికి AP Inter Advanced Supplementary Exams 2025 కూడా పెడతారు.
AP Inter Advanced Supplementary Exams 2025 – ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ సంబంధించిన మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. పది లక్షల పైగానే స్టూడెంట్స్ పరీక్షలకి హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన వారందరూ ఖచ్చితంగా సప్లిమెంటరీ పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఈ సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి మీరు ప్రతి సబ్జెక్టుకి కూడా అంటే మీరు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు ఆ సబ్జెక్టుకి సంబంధించి మీరు ఫీజు చెల్లించాలి. ఒకవేళ మీరు ఇంటర్ మొదటి సంవత్సరం వారైతే మీరు బెటర్మెంట్ కి సంబంధించి కూడా పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చారు.
👉How to Check Inter Results:
- ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP Inter Results Released 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
👉ఎంత సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్:
AP Inter Advanced Supplementary Exams 2025 – ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన వారు సప్లమెంటరీ ప్రిపేర్ అయ్యి చక్కగా పరీక్షలలో పాస్ అవ్వచ్చు. ఈ సప్లమెంటరీ పరీక్షలు అనేవి మనకి మే 12వ తేదీ నుంచి మే 20 వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం షిఫ్ట్ అనగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరికి ఉంటుంది. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం షిఫ్ట్ అనగా 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ఎంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అనేవి మే 28 నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు మీకు రెండు సెక్షన్లలో నిర్వహిస్తారు.
Ethics and Human Values Examination – June 4th
Environmental Education Examination – June 6th
Revaluation & Recounting & Supply
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
[ad_2]