
🔥 SSC CGL 2026 జాబ్ అలర్ట్ – భారీ నోటిఫికేషన్ త్వరలో
📢 Staff Selection Commission CGL 2026 🔹 నోటిఫికేషన్: April–May 2026లో విడుదల అవకాశం🔹 ఖాళీలు: 15,000+ పోస్టులు (అంచనా)🔹 జాబ్స్: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు 💼 పోస్టులు: AAO, ASO, Income Tax Inspector, Examiner, Auditor, Tax Assistant 🎓 అర్హత: ఏదైనా డిగ్రీ (Any Degree)🎂 వయస్సు: 18–32 సంవత్సరాలు (రిజర్వేషన్ వారికి రిలాక్సేషన్) 📝 ఎంపిక విధానం: Tier-1 (Prelims) → Tier-2 (Mains) → …








