jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు | Indian Navy Recruitment 2024 | Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme 2025 Batch

[ad_1]

భారత నేవీ నుండి 10 + 2 ( బి. టెక్ ) కేడిట్ ఎంట్రీ స్కీమ్  క్రింద ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ బ్రాంచ్ లలో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్లు కొరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవీ అకాడమీ , ఈశిమల నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

మొత్తం 36 ఖాళీలు ను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు అవివాహిత పురుష  ,మహిళా అభ్యర్థులు అర్హులు

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ నేవీ అకాడమీ 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 36

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: పెర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్లు

🔥 విద్యార్హత :

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ , మాథ్ మెటిక్స్ సబ్జెక్టులను కలిగి వున్న సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ (10+2) లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 
  • ఫిజిక్స్ ,  కెమిస్ట్రీ, మాథ్ మెటిక్స్  సబ్జెక్టుల్లో 70 శాతం  మార్కులు ,ఇంగ్లీష్ భాష లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా వచ్చి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • అభ్యర్థులు జనవరి 2 , 2006 నుండి జూలై 1, 2008 లోగా  జన్మించాలి ( పేర్కొన్న రెండు తేదీలను కూడా కన్సిడర్ చేస్తారు )

🔥 ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ? : 

  • ఎవరైతే జేఈఈ మెయిన్స్ – 2024 ( బి. ఈ / బి. టెక్ ) పరిక్ష కి దరఖాస్తు చేసుకుని , జేఈఈ మెయిన్స్  అల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు  బెంగుళూరు / భోపాల్ / కొలకత్తా/ విశాఖపట్నం లలో మార్చ్ 2025 న  ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్  విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ముఖ్యమైన తేది: 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 20/12/2024. 

👉  Click here for notification

👉 Click here for official webiste 

[ad_2]

Post Views: 50

Related posts:

  1. Wipro Walk-In Drive for Freshers | SD Administrator Role | IT Support | Pune and Hyderabad | 12th November 2024
  2. Hyderabad HCL Office లో ఉద్యోగాలు | HCL Hyderabad Recruitment | Latest jobs in Hyderabad S
  3. రైల్వే లో కొత్త నోటిఫికేషన్ విడుదల – ఉద్యోగాలు భర్తీ | Railway Group C , Group D Jobs Recruitment 2024 | RRC ER Latest Recruitment Notification 2024
  4. No Fee : అప్లికేషన్ Email చేస్తే చాలు పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ | NIAB Project Associate job recruitment apply online now Telugu jobs point
Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

ICDS Anganwadi Recruitment: 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అంగన్వాడి హెల్పర్ ఉద్యోగ నోటిఫికేషన్

ICDS Anganwadi Recruitment: 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అంగన్వాడి హెల్పర్ ఉద్యోగ నోటిఫికేషన్

Assistant Bumper Govt Jobs | AP Assistant Jobs Out 2025

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh