jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు | CUR Non Teaching Staff Recruitment 2024 | Latest Government Jobs Alerts in Telugu

[ad_1]

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సంస్థ నుండి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ  కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఇండియన్ నేవీలో ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: నాన్ టీచింగ్ ఉద్యోగాల

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) -1 
  • ప్రైవేట్ సెక్రటరీ -4 
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -2
  • టెక్నికల్ అసిస్టెంట్ -3
  • సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 1
  • లేబరేటరి అసిస్టెంట్ – 2
  • LDC ( Hindi typist)- 1
  • లాబొరెటరీ అటెండెంట్ -2 

🔥 విద్యార్హత :

  • లాబొరెటరీ అటెండెంట్ : సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • LDC ( హిందీ టైపిస్ట్ ): కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి మరియు హిందీ టైపింగు సామర్థ్యం నిముషానికి 30 పదాలు వచ్చి వుండాలి.
  • లేబరేటరి అసిస్టెంట్ ( ఇంజనీరింగ్ టెక్నాలజీ & ఎర్త్ సైన్సెస్ ) : 
  1. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
  2. ఎర్త్ సైన్సెస్ విభాగానికి సంబంధించి కంప్యూటర్ సైన్సు , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు
  • సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ :కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి  లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్  లేదా లైబ్రరీ సైన్స్ లలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
  • టెక్నికల్ అసిస్టెంట్ ( ఇన్స్ట్రుమెంటేషన్ / ఎర్త్ సైన్సెస్ / కెమికల్ సైన్సెస్ ) : సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.& 2 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ( ఇంజనీరింగ్ టెక్నాలజీ & ఎర్త్ సైన్సెస్ ) : సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ తో పాటు 3 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
  • ప్రైవేట్ సెక్రటరీ : బ్యాచిలర్ డిగ్రీ తో పాటు 3 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి మరియు స్టెనోగ్రఫీ , టైపింగ్ , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
  • మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ ) : ఎంసీఐ ద్వారా గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ )  పోస్ట్ కి 40 సంవత్సరాలు 
  • ప్రైవేట్ సెక్రటరీ , సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్  పోస్ట్లకు  35 సంవత్సరాలు 
  • టెక్నికల్ అసిస్టెంట్ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్ లకి 32 సంవత్సరాలు
  • లేబరేటరి అసిస్టెంట్ , LDC ( Hindi typist) , లాబొరెటరీ అటెండెంట్  పోస్ట్ కి 30 సంవత్సరాలు లోపు గా వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ ఎస్టీ , ఓబీసీ ( NCL) , దివ్యాంగులు  , Ex –  సర్విస్ మాన్ వారికి యు జి సి వారి నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకుని , ఆ దరఖాస్తు ఫారం యొక్క కాపీ ను ఆఫీస్ వారి చిరునామా కు చేర్చాలి.

🔥 దరఖాస్తు చేర్చవలసిన చిరునామా :

  • ఎన్వలప్ పైన Application For The Post Of ________ ప్రస్తావించాలి.

Registrar (Recruitment Cell),

Central University of Rajasthan,

NH-8, Bandarsindri, Kishangarh,

District – Ajmer, 305817 (Rajasthan)

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ &  EWS & ఓబీసీ అభ్యర్థులు 1500/- రూపాయలు
  • ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులు 750/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

🔥 జీతం : 

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ల ఆధారంగా జీతం లభిస్తుంది.
  • మెడికల్ ఆఫీసర్ ( ఫిమేల్ )  వారికి పే లెవెల్ – 10
  • ప్రైవేట్ సెక్రటరీ వారికి పే లెవెల్ -7 
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వారికి పే లెవెల్ -6
  • టెక్నికల్ అసిస్టెంట్  ,  సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వారికి పె లెవెల్ – 6 
  • లేబరేటరి అసిస్టెంట్ వారికి పే లెవెల్ -4 
  • LDC ( Hindi typist) వారికి పే లెవెల్ -2 
  • లాబొరెటరీ అటెండెంట్ వారికి పే లెవెల్ – 1 ప్రకారం జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 🔥 ముఖ్యమైన తేదిలు: 

  • ఆన్లైన్ విధానంలో  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 16/12/2024
  • దరఖాస్తు చేసిన తర్వాత హార్డకాపీ పంపడానికి చివరి తేది : 20/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా)

👉  Click here for notification

👉 Click here for official webiste 

[ad_2]

Post Views: 73

Related posts:

  1. Wipro Walk-In Drive for Freshers | SD Administrator Role | IT Support | Pune and Hyderabad | 12th November 2024
  2. Hyderabad HCL Office లో ఉద్యోగాలు | HCL Hyderabad Recruitment | Latest jobs in Hyderabad S
  3. రైల్వే లో కొత్త నోటిఫికేషన్ విడుదల – ఉద్యోగాలు భర్తీ | Railway Group C , Group D Jobs Recruitment 2024 | RRC ER Latest Recruitment Notification 2024
  4. No Fee : అప్లికేషన్ Email చేస్తే చాలు పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ | NIAB Project Associate job recruitment apply online now Telugu jobs point
Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

Massive Contract Outsourcing Jobs Recruitment in Andhra Pradesh | AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Latest Government jobs

Massive Contract Outsourcing Jobs Recruitment in Andhra Pradesh | AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Latest Government jobs

ssc annual calendar 2025ssc annual calendar 2025

ssc annual calendar 2025ssc annual calendar 2025

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh