jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
RRB CEN No.09/2026 191 Posts

RRB CEN No.09/2026 191 Posts

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ – RRB CEN No.09/2026 – 191 Posts – Last Date 04.12.2026

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.09/2026 నోటిఫికేషన్ ను జారీ చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 05.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 04.12.2026 నాటికి ముగుస్తుంది.

🚆 RRB CEN 09/2026 🔥 – 191 Posts – 12th / Law / Master Degree – Salary ₹19,900-₹44,900 – Age 18-40 Yrs – Last Date 04.12.2026 🚀

🏢 Board Railway Recruitment Board (RRB) – Ministry Of Railways, Govt Of India
📄 CEN No CEN No.09/2026
📊 Total Posts 191 Posts
🎓 Qualification 12th, Law Degree, Master Degree – Post Wise – 50% Marks – Hindi / English చదవడం రావాలి
🎂 Age Limit 18 To 40 Years As On 01.01.2027
📝 Selection CBT + Translation Test + Document Verification + Medical Exam
💰 Salary ₹19,900/- To ₹44,900/- Per Month
💰 Fee General ₹500/- | SC/ST/Women/Transgender/Ex-Servicemen/Minorities/PwBD/EBC ₹250/- – CBT కి హాజరైతే Refund
📅 Important Dates Start : 05.11.2026 | Last Date : 04.12.2026 @ 23:59 PM
🌐 Official Website https://www.rrbapply.gov.in/
📩 Apply Online – RRB CEN 09/2026 191 Posts 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 191

  • చీప్ లా అసిస్టెంట్ – 17
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ – 21
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ – 08
  • జూనియర్ ట్రాన్స్లేటర్ / హిందీ – 79
  • స్టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ – 27
  • సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) – 03
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – III (కెమిస్ట్ & మెటలర్ జిస్ట్) – 36

విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి, లా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ / ఇంగ్లీష్ లో చదవడం వచ్చి ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
  • OBC-NCL అభ్యర్థులకు 03 సంవత్సరాలు
  • PWBD & Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ట్రాన్స్లేషన్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,900/- నుండి రూ.44,900/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  • జనరల్ అభ్యర్థులకు రూ.500/-
  • ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్, మహిళలు, మాజీ సైనికులు, మైనారిటీలు, పిడబ్ల్యూ బీడీ, ఈ బి సి అభ్యర్థులకు రూ.250/-

సూచన : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రీ-ఫండ్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.12.2026 @ 23:59 PM వరకు.

ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. RRB CEN 09/2026 లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 191 Posts – Junior Translator Hindi 79 అత్యధికం.
2. అర్హత ఏమిటి ?
12th / Law Degree / Master Degree – Post Wise – 50% Marks.
3. వయోపరిమితి ?
01.01.2027 నాటికి 18-40 Years. SC/ST 5 Yrs, OBC-NCL 3 Yrs సడలింపు.
4. జీతం ? ఫీజు ?
₹19,900 To ₹44,900. Fee General ₹500, Others ₹250 – CBT కి హాజరైతే Refund.
5. చివరి తేదీ ?
04.12.2026 @ 11:59 PM – rrbapply.gov.in

🚆 RRB CEN No 09/2026 Railway Recruitment Board Ministry Of Railways 191 Posts Chief Law Assistant 17 Public Prosecutor 21 Senior Publicity Inspector 08 Junior Translator Hindi 79 Staff Welfare Inspector 27 Scientific Assistant Training 03 Lab Assistant Grade III Chemist Metallurgist 36 12th Law Degree Master Degree 50% Marks Hindi English Age 18 To 40 Years As On 01.01.2027 Selection CBT Translation Test DV Medical Salary 19900 To 44900 Fee General 500 SC ST Women 250 Refund Start 05.11.2026 Last Date 04.12.2026 Official Website rrbapply.gov.in

Post Views: 2

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • RRB CEN No.09/2026 191 Posts
  • PJTAU Teaching Associate Jobs 2026
  • Mahabubnagar GMC MRU 05 Contract Jobs 2026
  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online