jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Mahabubnagar GMC MRU 05 Contract Jobs 2026

Mahabubnagar GMC MRU 05 Contract Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మహబూబ్నగర్ జిల్లా, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం – MRU 05 Posts

12వ తరగతి, B.Sc లైఫ్ సైన్స్ / B.Sc (MLT) మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ / మైక్రో బయాలజీ జెనెటిక్స్ విభాగంలో M.Sc, Ph.D / MD / DNB అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ (MRU) ప్రకటన విడుదల చేసింది.
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

🏥 GMC Mahabubnagar MRU 🔥 – 05 Contract Posts – No Exam – Salary ₹20,000-₹67,000 – Last Date 13.11.2026 @ 5 PM 🚀

🏢 Organization District Medical & Health Dept, Mahabubnagar – Govt Medical College, Mahabubnagar
🔬 Unit Multi-Disciplinary Research Unit (MRU)
💼 Job Type Contract – కాంట్రాక్ట్
📊 Total Posts 05 Posts
🎓 Qualification 12th, B.Sc Life Science / B.Sc (MLT), M.Sc Microbiology Genetics, Ph.D / MD / DNB – Post Wise
🎂 Age Limit 18 To 44 Years – As On Application Date
📝 Selection No Written Exam – Counselling – Academic 90% + Experience 10% = 100 Marks
💰 Salary ₹20,000/- To ₹67,000/- Per Month
💰 Fee DD – Scientist ₹1000/- | Others ₹500/- – College Development Society Govt Medical College MBNR
📩 Apply Offline – Direct / Speed Post – O/o The Director, GMC, Mahabubnagar
📅 Important Dates Start : 09.11.2026 @ 10:30 AM | Last Date : 13.11.2026 @ 05:00 PM
🌐 Official Website https://gmcmbnr-ts.org/
📩 Offline Apply – GMC Mahabubnagar MRU 05 Posts 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య – 05

  • రీసెర్చ్ సైంటిస్ట్ – II (సైంటిస్ట్ – C) – 01
  • రీసెర్చ్ సైంటిస్ట్ – I (సైంటిస్ట్ – B) – 01
  • ల్యాబ్ టెక్నీషియన్ – 02
  • ల్యాబ్ అసిస్టెంట్ కామ్ DEO (గ్రేడ్ – A) – 01

అర్హత ప్రమాణాలు :
విద్యార్హత : 12వ తరగతి, B.Sc లైఫ్ సైన్స్ / B.Sc (MLT) మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ / మైక్రో బయాలజీ జెనెటిక్స్ విభాగంలో M.Sc, Ph.D / MD / DNB అర్హత కలిగి ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్, డాటా మేనేజ్మెంట్, లాబొరేటరీ విభాగాల్లో అనుభవం అవసరం.
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి, 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేదు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సిలింగ్ నందు ఎంపికలను నిర్వహిస్తారు.
అకాడమిక్ విద్యార్హత, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. విద్య అర్హతకు 90% మార్కులు. మిగిలిన 10% మార్కులు, అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు కేటాయించడం జరిగింది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.67,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో నేరుగా / స్పీడ్ పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు డీడీ రూపంలో సమర్పించాలి. సైంటిస్ట్ పోస్టులకు రూ.1000/-, ఇతర పోస్టులకు రూ.500/-.
College Development Society Govt Medical College MBNR పేరు మీద డిడి రూపంలో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా : O/o. The Director, Government Medical College, Mahabubnagar.
అధికారిక వెబ్సైట్ : https://gmcmbnr-ts.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.11.2026 @ 10:30 నుండి
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.11.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. GMC Mahabubnagar MRU లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 05 – Scientist C 1, Scientist B 1, Lab Technician 2, Lab Assistant Cum DEO 1.
2. అర్హత ఏమిటి ?
12th / B.Sc Life Science / B.Sc MLT / M.Sc Microbiology Genetics / Ph.D / MD / DNB – Post Wise + Computer, Data Management, Lab Experience.
3. పరీక్ష ఉంటుందా ?
లేదు – No Written Exam. Counselling – Academic 90% + Experience 10% = 100 Marks.
4. జీతం ? ఫీజు ? చివరి తేదీ ?
₹20,000 To ₹67,000. Fee DD Scientist ₹1000, Others ₹500. Last Date 13.11.2026 @ 5 PM – Director, GMC Mahabubnagar.

🏥 District Medical Health Mahabubnagar Govt Medical College MRU Multi-Disciplinary Research Unit 05 Contract Jobs Research Scientist II Scientist C 01 Research Scientist I Scientist B 01 Lab Technician 02 Lab Assistant Cum DEO Grade A 01 12th BSc Life Science BSc MLT MSc Microbiology Genetics PhD MD DNB Computer Data Management Lab Experience Age 18 To 44 Years No Written Exam Counselling Academic 90% Experience 10% Salary 20000 To 67000 Fee DD Scientist 1000 Others 500 College Development Society Govt Medical College MBNR Start 09.11.2026 Last Date 13.11.2026 Official Website gmcmbnr-ts.org

Post Views: 4

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • RRB CEN No.09/2026 191 Posts
  • PJTAU Teaching Associate Jobs 2026
  • Mahabubnagar GMC MRU 05 Contract Jobs 2026
  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online