jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026

ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ESIC JOBs 2026: మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద / హోమియోపతి) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

💁🏻‍♂️ వివిధ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన నం.: ESIC / NIA 2/2026 తేదీ: 30.10.2026 న విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.12.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

🩺 ESIC / NIA Medical Officer 🔥 – 24 Posts – Ayurveda 19 + Homeopathy 05 – Salary ₹56,100-₹1,77,500 – Jaipur – Last Date 15.12.2026 🚀

🏢 Organization National Institute Of Ayurveda (NIA) – AYUSH Ministry, Govt Of India
📄 Advt No ESIC / NIA 2/2026 – Date : 30.10.2026
💼 Post Name Medical Officer (Ayurveda / Homeopathy)
📊 Total Posts 24 Posts
📍 Posting Jaipur
🎓 Qualification Ayurveda / Homeopathy Degree + Central / State Register Registration
🎂 Age Limit 18 To 35 Years As On 15.12.2026
📝 Selection Written Test 80% + Interview 20%
💰 Salary ₹56,100/- To ₹1,77,500/- Per Month
💰 Fee OC / BC ₹3000/- | SC / ST ₹2500/- | PwBD Exempted
📅 Important Dates Start : 16.11.2026 @ 12:00 AM | Last Date : 15.12.2026 @ 11:59 PM
🌐 Official Website https://www.nia.nic.in/
📩 Apply Online – NIA Medical Officer 24 Jobs 🚀

🆕 ఖాళీల వివరాలు :

🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 24

  • మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) – 19
  • మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) – 05

🔰 విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి..

  • మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) పోస్టుల కోసం.. ఆయుర్వేదంలో డిగ్రీ + సెంట్రల్ / స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో నమోదు కలిగి ఉండాలి.
  • మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) పోస్టుల కోసం.. హోమియోపతిలో డిగ్రీ + సెంట్రల్ / స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి ముందు నమోదు కలిగి ఉండాలి.

✨ వయోపరిమితి :
15.12.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
🔎 ఎంపిక విధానం :
రాత పరీక్ష + ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు. రాత పరీక్షకు 80% మార్కులు, ఇంటర్వ్యూకు 20% మార్కులు కేటాయించారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
ఎంపికైన అభ్యర్థులు జైపూర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰 దరఖాస్తు ఫీజు :

  • OC / BC అభ్యర్థులకు రూ.3000/-
  • SC / ST రూ.2,500/-
  • దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు

🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.nia.nic.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 16.11.2026 at 12:00 AM
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.12.2026 at 11:59 PM

Frequently Asked Questions (FAQs)

1. NIA లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 24 – Medical Officer Ayurveda 19 + Homeopathy 05.
2. అర్హత ఏమిటి ?
Ayurveda / Homeopathy Degree + Central / State Register Registration.
3. వయోపరిమితి ?
15.12.2026 నాటికి 18-35 Years. Reservation కు Govt Rules ప్రకారం సడలింపు.
4. ఎంపిక విధానం ?
Written Test 80% + Interview 20%.
5. జీతం ? ఫీజు ? చివరి తేదీ ?
₹56,100 To ₹1,77,500 Per Month. Fee OC/BC ₹3000, SC/ST ₹2500, PwBD Free. Last Date 15.12.2026 @ 11:59 PM. Posting Jaipur.

🩺 ESIC NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026 National Institute Of Ayurveda AYUSH Ministry Govt Of India Advt ESIC NIA 2/2026 Date 30.10.2026 Medical Officer Ayurveda 19 Homeopathy 05 Degree Central State Register Indian Medicine Homeopathy Age 18 To 35 Years As On 15.12.2026 Selection Written Test 80% Interview 20% Posting Jaipur Salary 56100 To 177500 Fee OC BC 3000 SC ST 2500 PwBD Exempted Start 16.11.2026 Last Date 15.12.2026 Official Website nia.nic.in

Post Views: 2

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026
  • Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026
  • SBI SCO 06 Jobs 2026
  • ISRO SDSC SHAR 400 Apprentice Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online