jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026

Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

మోడల్ స్కూల్ టీచింగ్ – నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – Hanumakonda 12 Posts – Interview 19.11.2026

తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
హనుమకొండ జిల్లాలోని వివిధ మోడల్ పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

🏫 Model School 🔥 – 12 Teaching & Non-Teaching Posts – Hanumakonda – Salary ₹19,500-₹22,750 – Last Date 12.11.2026 @ 5 PM – Interview 19.11.2026 🚀

🏢 Department Telangana School Education Department
🏫 Schools Model Schools – Mulukanoor, Elkathurthy, Kamalapur – Hanumakonda District
💼 Post Type Teaching & Non-Teaching – Outsourcing Basis
📊 Total Posts 12 Posts
🎓 Qualification Bachelor & Master Degree, Applied Art, Painting, B.P.Ed, B.Tech, B.E, MCA, BCA, B.Sc, B.Com Computer, B.Lib.Sc – Post Wise + Experience Must
🎂 Age Limit 21 To 44 Years – As On Application Date
📝 Selection Interview Marks Merit – Final List
💰 Salary ₹19,500/- To ₹22,750/- Per Month
📩 Application Offline – Bio-Data Form + Certificates – DEO Office, Hanumakonda – No Fee
📅 Important Dates Start : 07.11.2026 | Last Date : 12.11.2026 @ 05:00 PM | Interview : 19.11.2026 @ 11:00 AM
📅 Work Period 20.11.2026 To 31.03.2027
📅 Interview 19.11.2026 @ 11 AM – District Collectorate, Hanumakonda 🚀

దరఖాస్తులు ఆహ్వానిస్తున్న మోడల్ పాఠశాలలు :

ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ నందు ఖాళీలు కలవు.
రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 776 పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం :: ఇక్కడ చదవండి.

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 12

  • ఆర్ట్ టీచర్ – 03
  • యోగా టీచర్ – 03
  • కంప్యూటర్ టీచర్ – 03
  • లైబ్రరియన్ – 03

విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీ, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, కమర్షియల్ ఆర్ట్, ప్రింటింగ్ మేకింగ్ & యానిమేషన్, B.P.Ed, B.Tech, B.E, MCA, BCA, B.Sc, B.Com కంప్యూటర్, B.Lib.Sc లో అర్హత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను తయారు చేస్తారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,500/- నుండి రూ.22,750/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా : జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, హనుమకొండ నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 👇
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 07.11.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 12.11.2026 @ 05:00 PM వరకు.

ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :

ఇంటర్వ్యూ వేదిక : జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, IDOC, కాంప్లెక్స్ కలెక్టరేట్, హనుమకొండ.
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 19.11.2026 @ 11:00 AM నుండి
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 11:00 గంటల నుండి.
పని నిర్వహించు కాలం : 20.11.2026 నుండి 31.03.2027 వరకు కొనసాగిస్తారు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. Hanumakonda Model Schools లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 12 Posts – Art 3, Yoga 3, Computer 3, Librarian 3.
2. అర్హత ఏమిటి ?
Post Wise – Bachelor / Master / B.P.Ed / B.Tech / MCA / BCA / B.Sc / B.Com Computer / B.Lib.Sc + Experience Must.
3. చివరి తేదీ ? ఇంటర్వ్యూ ?
Last Date : 12.11.2026 @ 5 PM – DEO Office, Hanumakonda. Interview : 19.11.2026 @ 11 AM – District Collectorate, Hanumakonda.
4. జీతం ? పని కాలం ?
₹19,500 To ₹22,750 Per Month. Work Period : 20.11.2026 To 31.03.2027.

🏫 Model School Teaching Non-Teaching Jobs Hanumakonda Telangana School Education Department Mulukanoor Elkathurthy Kamalapur Art Teacher 03 Yoga Teacher 03 Computer Teacher 03 Librarian 03 Total 12 Posts Bachelor Master Applied Art Painting Commercial Art BPEd BTech BE MCA BCA BSc BCom Computer BLibSc Experience Must Age 21 To 44 Years Selection Interview Merit Salary 19500 To 22750 Offline DEO Office Hanumakonda No Fee Start 07.11.2026 Last Date 12.11.2026 5 PM Interview 19.11.2026 11 AM District Collectorate IDOC Hanumakonda Work Period 20.11.2026 To 31.03.2027 Outsourcing Basis

Post Views: 4

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026
  • Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026
  • SBI SCO 06 Jobs 2026
  • ISRO SDSC SHAR 400 Apprentice Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online