భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ Regular విధానంలో TGT Mathematics పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. Employment News లో ప్రకటన జారీ అయిన తేదీ నుండి 21 రోజులలోపు దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించాలి.

Sainik School Korukonda Details 2026
- Organization: Sainik School Korukonda, Vizianagaram District, Andhra Pradesh – Ministry of Defence
- Post Name: TGT – Mathematics on Regular Basis
- Total Posts: 01 Post
- Job Type: Regular Basis – Central Government School
- Salary: Rs.44,900/- with Central Govt Allowances per month
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
- సంబంధిత Subject లో Graduation with Mathematics + B.Ed తప్పనిసరి
వయోపరిమితి
- 08.10.2026 నాటికి: 21 సంవత్సరాలు పూర్తి, 35 సంవత్సరాలకు మించకూడదు
- భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
ఎంపిక విధానం
- వచ్చిన దరఖాస్తులను Shortlist చేసి
- Written Test, Skill Test, Certificate Verification, Interview ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు ఫీజు
- Rs.500/- Demand Draft రూపంలో School పేరు మీద సమర్పించాలి – వివరాలు Notification లో చూడండి
దరఖాస్తు విధానం & చిరునామా
- Application Mode: Offline – By Post Only
- Official Website: https://www.sainikschoolkorukonda.org/
- Last Date: 08.10.2026 (Employment News ప్రకటన నుండి 21 రోజులలోపు)
Postal Address:
Principal, Sainik School Korukonda, (Post) Sainik School Korukonda, (District) Vizianagaram, Andhra Pradesh – 535214
Official Notification & Application Form: చదవండి / డౌన్లోడ్ చేయండి
Sainik School Korukonda TGT Mathematics Regular Job కోసం Graduation + B.Ed అర్హత కలిగిన వారు 08.10.2026 లోపు Post ద్వారా Apply చేసుకోండి.Tags: Sainik School Korukonda Recruitment 2026, TGT Mathematics Regular 01 Post Vizianagaram Andhra Pradesh, 44900 Salary Graduation BEd 21-35 Years Last Date 08.10.2026, Defence Ministry Sainik School Jobs sainikschoolkorukonda.org DD 500
