🏠 ఇందిరమ్మ ఫ్లాట్లపై గుడ్ న్యూస్!
🎯 లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
📅 ఆగస్టు 28 నుంచి 31 వరకు
📍 హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
📋 మొత్తం దరఖాస్తులు: 60,720
✅ అర్హులు: 40,900
❌ అనర్హులు: 19,820
💰 లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి ₹10,000 EMD మొత్తాన్ని ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం.
🏗️ మరో 4 నియోజకవర్గాల్లో 1,920 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
📅 కొత్త దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2026
🔗 అర్హత/అనర్హత వివరాలు: tghb.telangana.gov.in
