హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు

Hindustan Aeronautics Limited (HAL) – Division Training & Development Institute, నాసిక్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, ITI విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పోస్టుల వివరాలు
| విభాగం | అర్హత |
|---|---|
| ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ | BE / B.Tech |
| డిప్లొమా | డిప్లొమా |
| నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ | డిగ్రీ |
| ITI ట్రేడ్స్ | ITI |
| మొత్తం పోస్టులు | 627 |
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా / BE / B.Tech / ITI / డిగ్రీ ఉత్తీర్ణత
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి
వయోపరిమితి
| వయసు: | 18 – 27 సంవత్సరాల మధ్య |
| లెక్కింపు తేదీ: | దరఖాస్తు తేదీ నాటికి |
| సడలింపు: | SC/ST/OBC/PwD కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం |
గౌరవ వేతనం / స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు కోర్సును అనుసరించి రూ. 10,560/- నుండి రూ. 12,300/- వరకు ప్రతినెల స్కాలర్ షిప్ రూపంలో చెల్లిస్తారు.
ఎంపిక విధానం
- అకాడమిక్ విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్
- ధ్రువపత్రాల పరిశీలన / Document Verification
- తుది ఎంపిక
దరఖాస్తు విధానం
- విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే
- దరఖాస్తు ఫీజు: లేదు
ముఖ్యమైన తేదీలు
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 14.08.2026 |
| ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 04.09.2026 |
ముఖ్యమైన లింకులు
అధికారిక వెబ్సైట్: hal-india.co.in/career
అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి / డౌన్లోడ్ చేయండి
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి / డౌన్లోడ్ చేయండి
ఆన్లైన్ దరఖాస్తు: ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక
- ఇది Apprentice Training ప్రోగ్రామ్. ఉద్యోగ హామీ లేదు
- Training పూర్తయ్యే వరకు స్టైపెండ్ చెల్లిస్తారు
- అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేయండి
తాజా ప్రభుత్వ & PSU ఉద్యోగాల కోసం
Tags: HAL Jobs, Hindustan Aeronautics, Apprentice Jobs, Nasik Jobs, Degree Jobs, Diploma Jobs, ITI Jobs, PSU Jobs, Apprenticeship, 2026
