తెలంగాణ ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్ హనుమకొండ జిల్లాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జోనల్ – IV లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
| పోస్టు పేరు | మొత్తం పోస్టులు |
|---|---|
| ల్యాబ్ టెక్నీషియన్ | – |
| సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్ | – |
| మొత్తం | 03 |
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, DMLT, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత
- NTEP లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి
- హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అర్హులే
వయోపరిమితి
| తేదీ: | 01.07.2026 నాటికి |
| వయసు: | 18 నుండి 44 సంవత్సరాల మధ్య |
| సడలింపు: | రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది |
ఎంపిక విధానం
- రాత పరీక్ష లేదు
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు – 90% వెయిటేజ్
- వయసు మరియు అనుభవానికి – 10% వెయిటేజ్
- మొత్తం 100 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత తుది జాబితా విడుదల
దరఖాస్తు విధానం
ఆఫ్లైన్ విధానం: దరఖాస్తు ఫామ్ నిండా స్వయంగా సమర్పించాలి
దరఖాస్తుతో పాటు జతచేయవలసిన పత్రాలు:
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, హయ్యర్ అర్హత సర్టిఫికెట్ల కాపీలు
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్
- మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్
- మాజీ సైనికులైతే సంబంధిత సర్టిఫికెట్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో – అప్లికేషన్ ఫామ్ పై అంటించాలి
దరఖాస్తు ఫీజు
ఫీజు లేదు
దరఖాస్తు చిరునామా
2nd floor, Room No.S16, IDOC,
Collector office, Hanamkonda.
ముఖ్యమైన తేదీలు
| దరఖాస్తు ప్రారంభం | 19.08.2026 @ 10:30 AM |
| దరఖాస్తుకు చివరి తేదీ | 24.08.2026 @ 05:00 PM |
ముఖ్యమైన లింకులు
అధికారిక వెబ్సైట్: hanumakonda.telangana.gov.in
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి
దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి
ఇతర ముఖ్య గమనికలు
- జోనల్-IV అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులు ఆఫ్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు
- ఎలాంటి రాత పరీక్ష ఉండదు
తాజా ప్రభుత్వ & ఆరోగ్య శాఖ ఉద్యోగాల కోసం
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం Genuine ఉద్యోగ సమాచారం కోసం
వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి. ఈ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/మిత్రులకు కూడా Share చేయండి..🙏
Tags: Telangana Health Jobs, Hanumakonda Jobs, Lab Technician Jobs, DMLT Jobs, Contract Jobs, Zonal IV, Health Department, 2026
