📢 తెలంగాణ ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో 2769 ఇన్‌స్ట్రక్టర్ & ఆయా పోస్టుల భర్తీ

✅ మొత్తం పోస్టులు: 2769
👩🏫 పోస్టులు: ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా
🎓 అర్హత: ఇన్‌స్ట్రక్టర్ – ఇంటర్మీడియట్ | ఆయా – 7వ తరగతి ఉత్తీర్ణత
💰 జీతం: ₹8,000 – ₹10,000/- నెలకు
🎯 వయస్సు: 18 – 44 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం: ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా (రాత పరీక్ష లేదు)
💵 దరఖాస్తు ఫీజు: లేదు
📍 ఉద్యోగ స్థలం: తెలంగాణ ప్రభుత్వ & స్థానిక పాఠశాలలు
👉 స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత. గ్రామం → మండలం → జిల్లా ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 🚀
🛑FullNotification Pdf Click Here
