📢 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం (KGBV), హసన్‌పర్తిలో ఉద్యోగాల భర్తీ

✅ పోస్టులు: అసిస్టెంట్ కుక్ (02), నైట్ వాచ్‌మెన్ (01)
🎓 అర్హత: 7వ / 10వ తరగతి ఉత్తీర్ణత
💰 జీతం: ₹8,000 – ₹12,000/- నెలకు
🎯 వయస్సు: 18 – 44 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం: విద్యార్హత & అనుభవం ఆధారంగా (రాత పరీక్ష లేదు)
💵 దరఖాస్తు ఫీజు: లేదు
📍 ఉద్యోగ స్థలం: KGBV, హసన్‌పర్తి
📅 దరఖాస్తు చివరి తేదీ: 08-06-2026 సాయంత్రం 5 గంటల వరకు
👉 స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 🚀
🛑Notification Pdf Click Here
