📢 AAICLAS (AAI Cargo Logistics & Allied Services Company Ltd.) లో Assistant (Security) ఉద్యోగాల భర్తీ
✅ పోస్ట్: Assistant (Security)
🎓 అర్హత: 12వ తరగతి (General – 60% మార్కులు, SC/ST – 55% మార్కులు)
🗣️ భాషా అర్హత: తెలుగు చదవడం, రాయడం రావాలి. ఇంగ్లీష్/హిందీ పరిజ్ఞానం ఉండాలి.
💰 జీతం: ₹21,500 – ₹22,500/- నెలకు
🎯 వయస్సు: 18 – 27 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష
💵 ఫీజు: General/OBC – ₹500 | SC/ST/EWS/Women – ₹100
📍 ఉద్యోగ స్థలం: వివిధ ఎయిర్‌పోర్టులు (తిరుపతి సహా)
📅 దరఖాస్తు ప్రారంభం: 11-06-2026
📅 చివరి తేదీ: 02-07-2026
🌐 దరఖాస్తు వెబ్‌సైట్:
AAICLAS Official Website
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here
👉 12వ తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం. ✈️
#AirportJobs #AAICLASJobs #AssistantSecurity #12thPassJobs #AirportRecruitment #GovtJobs2026 #JobUpdates #FreeJobAlert #TirupatiAirportJobs #LatestJobs
