🏫 Sainik School Warden Jobs 2026 🏫
Teaching & Non-Teaching Posts | 10th Pass Eligible | Satara | Last Date: 01-Jun-2026
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. Sainik స్కూల్ సతారా లో వివిధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో Warden పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒకటి జూన్ 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు అవకాశం కల్పిస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు దరఖాస్తు సమర్పించవచ్చు వివిధ అర్హతలకు కూడా ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Warden ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
📅 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి 9 మే 2026 నుండి ఒకటి జూన్ 2026 వరకు ఆఫ్ లైన్ లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని అర్హులు వినియోగించుకోండి.
🏢 ఉద్యోగ సంస్థ & పోస్టులు
ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ సతారా వారు విడుదల చేశారు ఇందులో వివిధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించి Warden ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
🎂 వయస్సు
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
🎓 విద్యా అర్హత
పోస్టులు అనుసరించి 10th, 12th మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు టీచింగ్ పోస్టులకు విద్యా అర్హతతో పాటు B.Ed దరఖాస్తు చేయవచ్చు.
💰 జీతం వివరాలు
ఇందులో వివిధ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి జీతం మొదటి నెల నుండి 40,000/- వరకు రావడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 30,000/- జీతం చెల్లిస్తారు ఇక వార్డెన్ పోస్టులకు 27,000/- జీతం ఉంటుంది.
💳 దరఖాస్తు రుసుము
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులకు ఫీజు 250 రూపాయలు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
📝 ఎంపిక విధానం
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష సంబంధించిన హాల్ టికెట్ ఇంటికి రావడం జరుగుతుంది లేదా ఆన్లైన్లో ఉంచుతారు ఆ సమయంలో మనము పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
📮 దరఖాస్తు విధానం
నోటిఫికేషన్ సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు పంపించండి.
ఇటువంటి Warden ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
🌟 Key Highlights
- 🏫 Sainik School Satara – Teaching & Non-Teaching Jobs
- 👮 Warden Posts + Teacher, Medical Officer
- 🎓 10th Pass Eligible – No Experience Needed
- 💰 ₹27,000-40,000 Salary
- 📅 Last Date: 01-Jun-2026 – Offline Apply
- 🎂 Age: 18-50 Years with relaxation
Tags: Sainik School Jobs 2026, Warden Jobs, Teaching Jobs, Non Teaching Jobs, Satara Jobs, 10th Pass Jobs, 12th Pass Jobs, Degree Jobs, BEd Jobs, ₹40000 Salary, Offline Jobs
