🎓 AP University Jobs 2026 🎓
1523 Posts – Professor, Associate Professor, Assistant Professor, Lecturer | Apply Online: 18-May to 08-Jun-2026
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జాబ్ క్యాలెండర్ 2026 లో భాగంగా విడుదల చేయాల్సిన 1523 పోస్టుల నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తు చేయడానికి 18 మే నుండి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్స్ ద్వారా 19 University లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశాలు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP University ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
📅 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయుటకు 18 మే 2026 నుండి 8 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
🏢 ఉద్యోగ సంస్థ & పోస్టులు
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉన్నత విద్య శాఖ వారు విడుదల చేశారు ఇందులో 19 University లలో ఖాళీగా ఉన్న 63 ప్రొఫెసర్ పోస్టులు, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ లైబ్రేరియన్, 104 లెక్చరర్ తో మొత్తం 1523 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🎂 వయస్సు
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులు 49 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు. దివ్యాంగులు 54 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు.
🎓 విద్యా అర్హత
దరఖాస్తు చేయడానికి అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధించిన డిగ్రీ తో పాటు NET పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిగిలిన పోస్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు NET పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉంటే అర్హులు. పూర్తి విద్యా అర్హత అధికారిక నోటిఫికేషన్ ద్వారా పరిశీలించి దరఖాస్తు చేయండి.
💰 జీతం వివరాలు
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే బేసిక్ పే 57,100/- నుండి 1,47,760/- వరకు రావడం జరుగుతుంది అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 80,000/- ఉంటుంది.
📝 ఎంపిక విధానం
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అధికారికంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.
💳 దరఖాస్తు రుసుము
ఓసి, OBC, EWS అభ్యర్థులు 2500/- ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 2000/- రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
💻 దరఖాస్తు విధానం
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే లింక్ క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఎనిమిది జూన్ 2026 లోపు అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి AP University ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
🌟 Key Highlights
- 🎓 19 Universities – 1523 Teaching Posts
- 👨🏫 Professor, Associate & Assistant Professor Jobs
- 💰 ₹80,000 Salary + All Allowances
- 📍 Andhra Pradesh – Work in Home State
- 📝 NET Qualified Candidates Eligible
- 📅 Last Date: 08-Jun-2026 – Apply Online
Tags: AP University Jobs 2026, Professor Jobs, Assistant Professor Jobs, Associate Professor Jobs, Lecturer Jobs, AP Higher Education Jobs, 1523 Posts, NET Jobs, Teaching Jobs, ₹80000 Salary, AP Govt Jobs
