🏥 AIIMS Rajkot Recruitment 2026 🏥
Tutor / Clinical Instructor, Associate Professor, Assistant Professor / Lecturer in Nursing Posts
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాజ్ కోట్ నుండి పర్మినెంట్ విధానములో ట్యూటర్ / క్లినికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ (రీడర్) ఇన్ నర్సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ ఇన్ నర్సింగ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు మే 23వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🏢 ఉద్యోగ సంస్థ
ఈ నోటిఫికేషన్ All India Institute of Medical Sciences (AIIMS), Rajkot వారు విడుదల చేశారు.
👩⚕️ భర్తీ చేస్తున్న పోస్టులు
- Tutor / Clinical Instructor in Nursing
- Associate Professor in (Reader) in Nursing
- Assistant Professor / Lecturer in Nursing
నియామక విధానం: పర్మినెంట్
🎓 విద్యా అర్హత
పోస్టుల వారీగా M.Sc Nursing, Ph.D Nursing మరియు బోధన/క్లినికల్ అనుభవం అవసరం. పూర్తి అర్హతల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయండి.
📅 ముఖ్యమైన తేదీలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 23.05.2026
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 12.06.2026
📝 ఎంపిక విధానం
అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
💰 జీతం వివరాలు
7th CPC ప్రకారం Level 10 నుండి Level 13A వరకు పే స్కేల్. ₹56,100/- నుండి ₹2,09,200/- వరకు నెల జీతం + అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి.
🎂 వయస్సు
పోస్టులను బట్టి గరిష్ట వయస్సు 50-58 సంవత్సరాలు. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
💳 దరఖాస్తు రుసుము
General/OBC/EWS : ₹3000/-
SC/ST/PwBD/Women : ₹0/- (ఉచితం)
🔗 ముఖ్యమైన లింక్స్
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
🌟 ఎందుకు అప్లై చేయాలి
- 🏥 AIIMS Rajkot – ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ
- 👩🏫 Permanent Faculty & Nursing Tutor పోస్టులు
- 💰 ₹56,100 నుండి ₹2,09,200 వరకు జీతం + అలవెన్సులు
- 🎓 M.Sc Nursing, PhD అర్హత ఉన్నవారికి అవకాశం
- 📍 రాజ్ కోట్, గుజరాత్ లో పోస్టింగ్
- ✅ SC/ST/Women/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు
⚠️ ముఖ్య గమనిక
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ & Corrigendum డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. చివరి తేదీ 12.06.2026.
Tags: AIIMS Jobs 2026, AIIMS Rajkot Jobs, Nursing Jobs, Tutor Jobs, Associate Professor Jobs, Assistant Professor Jobs, Faculty Jobs, Central Govt Jobs, Nursing Faculty, 2026
