🚆 RITES Limited Assistant (HR) Recruitment 2026 🚆

🏛️ రైల్వే సంస్థలో అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు | Any Degree Eligible | 8.16 LPA CTC
📢 RITES Limited Assistant (HR) Recruitment 2026 : రైల్వే సంస్థలో అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది…
🏛️ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థ అయిన RITES Limited అనే సంస్థ నుండి విడుదలైంది.
💼 RITES Limited విడుదల చేస్తున్న ఉద్యోగాలు
- 👨💼 Post Name: అసిస్టెంట్ (HR) – Assistant (Human Resources)
- 🏢 Organization: RITES Limited – Railway Ministry PSU
🎓 విద్యార్హతల వివరాలు
- ✅ RITES Limited భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
🎯 వయస్సు వివరాలు
- 🔞 వయస్సు: 30 సంవత్సరాలలోపు ఉండాలి
📋 వయస్సులో సడలింపు వివరాలు
- ♿ SC, ST అభ్యర్థులకు: వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది
- 📋 OBC అభ్యర్థులకు: వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది
- ♿ PWD అభ్యర్థులకు: వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది
💳 అప్లికేషన్ ఫీజు వివరాలు
- 💵 GEN / OBC అభ్యర్థులకు: 300/- రూపాయలు
- ✅ SC / ST / PWD / EWS అభ్యర్థులకు: 100/- రూపాయలు
📝 అభ్యర్థుల ఎంపిక విధానం
- 💻 1. రాత పరీక్ష
- 👥 2. ఇంటర్వ్యూ
- 📄 3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
💰 జీతము వివరాలు
- 💵 ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 8.16 Lacs CTC ప్రకారం జీతం చెల్లిస్తారు
📍 పరీక్ష కేంద్రాలు
- 🌍 దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు
- 📍 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి
📅 అప్లికేషన్ తేదీలు
- 🟢 అప్లికేషన్ ప్రారంభం: మార్చి 19వ తేదీ
- 🔴 అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 27వ తేదీలోపు
📥 Important Links
📌 అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి..
✅ Download Notification – Click here
🌟 Why Join RITES Limited?
- 🚆 Railway Ministry PSU – Central Government Job
- 💰 Attractive CTC: 8.16 LPA
- 🎓 Any Degree graduates eligible
- 🏛️ Work in Human Resources department
- 📈 Career growth in Railway sector
❓ Frequently Asked Questions (FAQ)
1. RITES Assistant HR కి అర్హత ఏమిటి?
A: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
2. వయస్సు ఎంత ఉండాలి?
A: 30 సంవత్సరాలలోపు. SC/ST-5 yrs, OBC-3 yrs, PWD-10 yrs సడలింపు.
3. జీతం ఎంత?
A: సంవత్సరానికి 8.16 Lacs CTC.
4. పరీక్ష కేంద్రం ఎక్కడ?
A: దేశవ్యాప్తంగా 14 పట్టణాలు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్.
5. చివరి తేదీ ఏమిటి?
A: ఏప్రిల్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.
Apply fast – Don’t miss this Railway Ministry PSU Job opportunity!
Tags: RITES Limited Recruitment 2026, Assistant HR Jobs, Railway Ministry Jobs, PSU Jobs, Any Degree Jobs, 8.16 LPA Jobs, Central Government Jobs, HR Jobs, Hyderabad Exam Center, Railway Jobs, Graduate Jobs
