jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
రైల్వే సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Any Degree Eligible | 8.16 LPA CTC

రైల్వే సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Any Degree Eligible | 8.16 LPA CTC

chandrakanth April 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🚆 RITES Limited Assistant (HR) Recruitment 2026 🚆

🏛️ రైల్వే సంస్థలో అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు | Any Degree Eligible | 8.16 LPA CTC

📢 RITES Limited Assistant (HR) Recruitment 2026 : రైల్వే సంస్థలో అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది…

🏛️ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థ అయిన RITES Limited అనే సంస్థ నుండి విడుదలైంది.

💼 RITES Limited విడుదల చేస్తున్న ఉద్యోగాలు

  • 👨‍💼 Post Name: అసిస్టెంట్ (HR) – Assistant (Human Resources)
  • 🏢 Organization: RITES Limited – Railway Ministry PSU

🎓 విద్యార్హతల వివరాలు

  • ✅ RITES Limited భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు

🎯 వయస్సు వివరాలు

  • 🔞 వయస్సు: 30 సంవత్సరాలలోపు ఉండాలి

📋 వయస్సులో సడలింపు వివరాలు

  • ♿ SC, ST అభ్యర్థులకు: వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది
  • 📋 OBC అభ్యర్థులకు: వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది
  • ♿ PWD అభ్యర్థులకు: వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది

💳 అప్లికేషన్ ఫీజు వివరాలు

  • 💵 GEN / OBC అభ్యర్థులకు: 300/- రూపాయలు
  • ✅ SC / ST / PWD / EWS అభ్యర్థులకు: 100/- రూపాయలు

📝 అభ్యర్థుల ఎంపిక విధానం

  • 💻 1. రాత పరీక్ష
  • 👥 2. ఇంటర్వ్యూ
  • 📄 3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

💰 జీతము వివరాలు

  • 💵 ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 8.16 Lacs CTC ప్రకారం జీతం చెల్లిస్తారు

📍 పరీక్ష కేంద్రాలు

  • 🌍 దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు
  • 📍 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి

📅 అప్లికేషన్ తేదీలు

  • 🟢 అప్లికేషన్ ప్రారంభం: మార్చి 19వ తేదీ
  • 🔴 అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 27వ తేదీలోపు

📥 Important Links

📌 అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి..

✅ Download Notification – Click here

✅ Apply Link – Click here

🌟 Why Join RITES Limited?

  • 🚆 Railway Ministry PSU – Central Government Job
  • 💰 Attractive CTC: 8.16 LPA
  • 🎓 Any Degree graduates eligible
  • 🏛️ Work in Human Resources department
  • 📈 Career growth in Railway sector

❓ Frequently Asked Questions (FAQ)

1. RITES Assistant HR కి అర్హత ఏమిటి?

A: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

2. వయస్సు ఎంత ఉండాలి?

A: 30 సంవత్సరాలలోపు. SC/ST-5 yrs, OBC-3 yrs, PWD-10 yrs సడలింపు.

3. జీతం ఎంత?

A: సంవత్సరానికి 8.16 Lacs CTC.

4. పరీక్ష కేంద్రం ఎక్కడ?

A: దేశవ్యాప్తంగా 14 పట్టణాలు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్.

5. చివరి తేదీ ఏమిటి?

A: ఏప్రిల్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.

Apply fast – Don’t miss this Railway Ministry PSU Job opportunity!

Tags: RITES Limited Recruitment 2026, Assistant HR Jobs, Railway Ministry Jobs, PSU Jobs, Any Degree Jobs, 8.16 LPA Jobs, Central Government Jobs, HR Jobs, Hyderabad Exam Center, Railway Jobs, Graduate Jobs

Post Views: 31

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏛️ AP Collector Office Recruitment 2026: 5వ, 7వ, 12వ, ఏదైనా డిగ్రీ పాస్ – వెంటనే దరఖాస్తు!
  4. 🚔 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 | 10th, 12th అర్హత | వెంటనే అప్లై చేయండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • IPC Inspire Pharma Consultancy Hiring Freshers 2026 | QC, FRD, FARD, IPQA | Hyderabad | B.Pharm, M.Pharm
  • Moistop Enterprises Walk-In 28th May 2026 | Freshers & Experienced | Production / QC | Hyderabad
  • MSN Laboratories Pvt Ltd Walk-in On 6th June 2026 | Freshers & Experience | Hyderabad R&D | Madurai Interview
  • Sun Pharma Dewas Walk-In 2026 | Production Apprentice & Technician | B.Sc, D.Pharma, ITI | 26-May-2026
  • Gujarat Fluorochemicals Limited Jobs 2026 | Walk-In Ankleshwar | Production Engineer | Dahej | 26-May-2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online