🌾 IFFCO Recruitment 2026 Indian Farmers Fertiliser Cooperative Limited లో Trainee (Accounts) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
✅ అర్హత: CA (Inter) / Graduation
💰 జీతం: ₹40,000 – ₹75,000
🎯 వయస్సు: గరిష్టం 30 సంవత్సరాలు
💸 ఫీజు: లేదు
📍 జాబ్ లొకేషన్: All India
🎤 ఎంపిక విధానం: Interview
📅 అప్లై తేదీలు: 07-04-2026 నుండి 15-04-2026 వరకు
👉 ఆసక్తి ఉన్న వారు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.
