🚆 Western Railway Apprentice Merit List 2026 Western Railway లోని Bhavnagar Para Workshop (BVP), Gujarat Apprentice Merit List విడుదలైంది.
🔥 Merit List Out – DV Call Letter Released
📅 Merit List విడుదల: 09 April 2026
📍 DV Location: BVP, Gujarat
📄 DV Call Letter: Available
🔴 Block Date: 30 April 2026 (Absent వారికి Final Chance)
📌 ముఖ్య సూచనలు:
- Merit List లో ఉన్నవారు మాత్రమే DV కి హాజరు కావాలి
- DV ప్రక్రియకు 6–7 రోజులు పట్టవచ్చు
- Railway నుంచి Accommodation / TA లేదు ❌
- అన్ని Original Documents + 2 Xerox Sets + 10 Photos తీసుకురావాలి
⚠️ గమనిక:
Call Letter అనేది Job Guarantee కాదు — DV కోసం మాత్రమే అనుమతి.
👉 DV Date & Venue ని Call Letter లో చెక్ చేసి సమయానికి హాజరు అవ్వండి.
